ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికాలో పరిస్థితులు అంతబాగా లేవు. ఆ కారణంగానే అక్కడ దక్షిణాఫ్రికా , నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ వాయిదా పడింది. ఈ క్రమంలో వచ్చే నెలలో అక్కడికి వెళ్లనున్న భారత పర్యటన పై ప్రశ్నలు వచ్చాయి. టీం ఇండియాను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపాలంటే మమల్ని సంప్రదించాలి అని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అందుకు ఒప్పుకున్న బీసీసీఐ జట్టును దక్షిణాఫ్రికా పంపాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక…