WCL 2025 Final: బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) ఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ దుమ్ముదులిపారు. పాకిస్తాన్ ఛాంపియన్స్ పై 9 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి చాంపియన్లగా నిలిచారు. చివరిసారి భారత్ ఛాంపియన్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇకపోతే WCL 2025 ఫైనల్ మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. దీనికి కారణం ఎవరో కాదు.. ఏబీ డివిలియర్స్. అవును కేవలం 60 బంతుల్లోనే 120…