Hyper Aadhi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఒక పక్క షోస్.. ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక బుల్లితెరపై పెళ్లి కానీ ప్రసాద్ ల లిస్ట్ తీస్తే.. ప్రదీప్, సుధీర్ ల తరువాత హైపర్ ఆది పేరునే వినిపిస్తుంది.