ప్రపంచంలో చాలామంది వారి జీవితంలో ఉరుకుపరుగులతో క్షణ సమయం తీరిక లేకుండా గడుపుతున్నారు. అదే మహిళల విషయానికి వస్తే ఇంట్లోని పనులు, మరోవైపు ఆఫీసు పనులతో విశ్రాంతి లేని జీవితాన్ని గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం సమయం దొరికినా కొందరు వారు ఆ సమయాన్ని తమకు చాలా అనుకూలంగా మార్చుకుంటుంటారు. అంతకి అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ఓ మహిళ ట్రాఫిక్ జామ్ మధ్యలో చేసిన పని చూస్తే మాత్రం అవాక్కయ్యేలా ఉంది. Also Read: Viral:…