Motorola Signature: భారత్లో బడ్జెట్ ఫోన్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న మోటరోలా.. త్వరలోనే కొత్త ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ ను పరిచయం చేయబోతున్నట్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) విడుదల చేసిన తాజా టీజర్ ద్వారా తెలుస్తుంది.