టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ఓ వృద్ధుడు నిరూపించాడు.. తన అద్భుతమైన గొంతుతో పంజాబీ పాట పాడి అందరిని అలరించాడు.. పాటకు తగ్గట్టుగా బిందె మీద దరువేస్తూ పాడుతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచి ఆయన సంగీతంలో లీనమై పాడుతున్న తీరు జనాలను ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం ఈ పాటకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ పెద్దాయనకి పాటలు పాడటం హాబీ కావచ్చు. అందుకు ఆయన కంఠం.. ఇంట్లో ఉండే వస్తువులే వాయిద్య…
Viral News: సాధారణంగా రెండు నెలల వయసున్న పసిబిడ్డలు ఏం చేస్తారు.. తల్లి పాలు తాగి హాయిగా బజ్జుంటారు. లేస్తే ఏడుస్తారు.. కాళ్లు చేతులు ఆడిస్తూ తనలో తాను ఆడుకుంటారు. అసలు ప్రపంచంతో వారికి సంబంధం కూడా ఉండదు.
గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ను నేడు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 15నే రిలీజ్ చేయాల్సి ఉండగా, సాంకేతిక సమస్యతో వాయిదా వేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న మూవీ విడుదలవుతుండగా, నేటి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్…
‘మనం’ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో.. నీతో నేనెంటో.. చూసే చూపేంటో.. మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో’ అంటూ సాగే మ్యాజికల్…
ఇటీవల కాలంలో బుల్లెట్టు బండి పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు. ఓ నవ వధువు ఈ పాటకు చేసిన డ్యాన్స్‌తో పాట హైలైట్ అయింది. ఆ వీడియో ఫేమస్ కావడంతో ఆ పాటకు అనేక మంది డ్యాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఈ పాట మాములు జనాలకు మాత్రమే కాదు, అటు జంతువులకు కూడా విపరీతంగా నచ్చుతున్నది. ఎంతగా అంటే, ఆ పాట వింటేనే పాలు తాగేంతగా నచ్చుతుందట. మహబూబాబాద్…