భూటాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనం యేషే టీ20 క్రికెట్ చరిత్రలో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో యేషే అద్భుత ప్రదర్శన చేశాడు. గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో జరిగిన ఈ మ్యాచ్‌లో యేషే ఏకంగా 8 వికెట్లు పడగొట్టి.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.…