మెగా ఫ్యామిలీ యంగ్ హీరోస్ సంఖ్య క్రికెట్ టీమ్ ను తలపిస్తుంది. కొణిదెల అండ్ అల్లు ఫ్యామిలీని చూస్తే మెగాభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది. దీనికి తోడు చిరు మేనల్లుళ్ళు సైతం హీరోలుగా రాణిస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఇంతకూ విషయం ఏమంటే… గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు బ్రేక్ పడగానే డిసెంబర్ 25న వరుణ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ విడుదలైంది. కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నా… వెనకడుగు…
గత యేడాది డిసెంబర్ 25న విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుబ్బు. అతని తల్లి మంగమ్మ కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె కొవిడ్ 19తో పోరాటం చేస్తున్నారు. సరైన వైద్యం సకాలంలో అందకపోవడంతో సుబ్బు సోషల్ మీడియా ద్వారా మాట సాయం చేయమంటూ కోరాడు. ఆ విషయం హీరో సాయి తేజ్ దృష్టికి వెళ్లడంతో ఈ సమస్యను తన ట్విట్టర్ లోనూ పోస్ట్ చేశాడు. కానీ…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకవైపు కరోనా కేసులు కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సిన్ అందిస్తున్నారు.అయితే సెకండ్ వేవ్ లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం కరోనా మహమ్మారి కారణంగా తమ ఆత్మీయులను పోగొట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమ పలువురు నటీనటులతో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలను సైతం కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ వర్ధమాన దర్శకుడు సుబ్బు తల్లి కరోనాతో కన్నుమూశారు.…