Mythri Movie Distributors acquired the Mr Pregnant Nizam theatrical rights: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల అవుతొంది. ఈ…
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు' చిత్రం మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసింది.
Inaya Sultana: బిగ్‌బాస్-6తో క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్లలో ఇనయా సుల్తానా ఒకరు. టాప్-5లో ఉంటుందని అందరూ భావించినా అనూహ్యంగా అంతకంటే ముందే ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే గెస్ట్ ఎపిసోడ్‌లో భాగంగా ఇనయా కోసం సోహెల్ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన సమయంలో సోహెల్ అంటే తనకు ఇష్టమని, అతడే తన ఫస్ట్ క్రష్ అని ఇనయా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె సోహెల్‌కు తన ప్రేమను వ్యక్తం చేసింది. అతడిని డైరెక్టుగా కలిసి గులాబీ పువ్వు ఇచ్చి…