Kubera vs Kannappa : ఈ వారం గ్యాప్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి కుబేర, ఇంకొకటి కన్నప్ప. కుబేర మూవీ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ రోజు వచ్చిన కన్నప్ప మూవీ కూడా హిట్ టాక్ దక్కించుకుంది. ఇందులో భారీ సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో కన్నప్ప మూవీ కుబేర కలెక్షన్లను దెబ్బ కొడుతుందా అనే టాక్ నడుస్తోంది. కుబేర,…
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా రూపొందింది. నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో జిమ్ సర్బ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉందనే కంప్లైంట్స్ వస్తున్నా సరే, సినిమా అదిరిపోయిందని చూసినవారందరూ అంటున్నారు. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఉన్నాయి. Also Read:Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్…
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రధారులుగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా ‘కుబేర’. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా ప్రేక్షలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాదిన్నర క్రితం మొదలైంది. సినిమా అనౌన్స్‌మెంట్ అయితే మూడేళ్ల క్రితమే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్‌తో ఉన్న అగ్రిమెంట్స్ కారణంగా ఆ…