Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియ సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన సెనెటర్ బహ్రమంద్ టాంగీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫేస్బుక్, టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిని నిషేధించాలని తీర్మానంలో కోరారు. మార్చి 11తో సెనేటర్‌గా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో టాంగీ ఈ తీర్మానాన్ని తీసుకురావడం గమనార్హం.
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా భరత నాట్యం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…
కోలివుడ్ స్టార్ హీరోయిన్ నయన తార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ నయనతార వారి పిల్లలను చూపిస్తూ తొలిపోస్ట్ చేసింది.ఇక దానికి లక్షల…
బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచికి ఎవరు ఫిదా అవ్వకుండా ఉంటారు.. బిర్యానీలో రకరకాల బిర్యానీలు ఉంటాయి.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ అంటూ రకరకాల బిర్యానీలను మనం చూశాం.. ఒక్కో బిర్యానీకి ఒక్కో రుచి ఉండటమే కాదు ఆ రంగు కూడా అందరికీ ఇష్టం ఉంటుంది.. ఎక్కువగా మనం పసుపు కలర్ బిర్యానీని చూసి ఉంటాం.. కానీ పింక్ బిర్యానీ గురించి ఎప్పుడైన విన్నారా..? అలాంటి…
ఎంత పెద్ద స్టార్ హీరో అయిన పెళ్లి అయ్యిన తర్వాత భార్య సేవకుడే.. భార్య భర్తకు సేవకురాలే.. ఇంటి పనులు చేయడం దగ్గర నుంచి, షాపింగ్ వెళ్తే బ్యాగులు మొయ్యడం వరకూ..ఈరోజుల్లో ఇద్దరు సమానమే.. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవాలి.. ఒకరికి మరొకరు సాయంగా ఉండాలి.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది. తాజాగా ఆయన తన భార్య కాళ్లు నొక్కుతున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..…
శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. ఏ సినిమ కూడా మంచి టాక్ ను అయితే ఇవ్వలేకపోయాయి.. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే లో బోల్డ్…
బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగులో కూడా అడపాదడపా సినిమాల్లో కనిపించాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అక్షయ్,టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా బడే మియాన్ చోటే మియాన్.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది.. ఈ క్రమంలో భారత క్రికెటర్ శిఖర్…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆయన కుటుంబం గురించి అందరికీ తెలుసు.. ఆయన భార్య అల్లు స్నేహా రెడ్డికి హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు పిల్లల గురించి కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా తన ఫిట్నెస్ గురించి కొన్ని టిప్స్ చెబుతూ ఒక వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకొనే గొప్ప వేడుక.. ఈ రోజుల్లో పెళ్లిళ్లు కొత్తగా, గమ్మత్తుగా ఉంటున్నాయి.. క్రేజీగా ఉండాలని వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. పెళ్లికి ఇచ్చే కార్డుల దగ్గర నుంచి భోజనం వరకు ఏదొకటీ చేస్తూ బంధువులను అవాక్కయ్యేలా చేస్తున్నారు..అలాంటి వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. తాజాగా అలాంటి వింత పెళ్లికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పబడిన స్పితి…
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. ఈమధ్య బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్…