కాంతారా సినిమాతో హీరోగా భారీ సక్సెస్ ను అందుకున్న హీరో రిషబ్ శెట్టి.. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను అందుకుంది.. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో…
బాలయ్య ముక్కు సూటి మనిషి.. మనసులో ఎదనిపిస్తే అది చెప్పేస్తారు.. ఆయన సినిమాల్లో ఎంత గంభీరంగా ఉంటారో.. బయట అంత సరదాగా ఉంటారు.. జోకులు వేస్తారు.. తాజాగా స్టార్ క్రికెటర్స్ గురించి అదిరిపోయే డైలాగులు చెప్పారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.…
మంచు లక్ష్మీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.. రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది. లక్ష్మి మంచు తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. కోటులో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. మంచు…
ప్రతి మనిషిలో ఏదొక టాలెంట్ ఉంటుంది.. అవసరాన్ని బట్టి బయటకు వస్తుంది. ఒకరు కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తారు.. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. తాజాగా ట్రాఫిక్ లో ఓ కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అతని డ్యాన్స్ ను చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.. అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు.…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలను చూసి జనం తెగ నవ్వుకుంటే.. మరి కొన్ని వీడియోలు జనాలకు కోపాన్ని తెప్పిస్తుంటాయి.. నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి… తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి తన సోషల్ మీడియాకు సంబందించిన క్యూఆర్ కోడ్ ను టాటుగా వేయించుకున్నాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి నుదిటిపై క్యూఆర్…
భారత మాజీ క్రికెటర్ సంచిన్ టెండూల్కర్ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఆయన కూతురు సారా గురించి అందరికీ తెలుసు.. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.. వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది.. లవ్, డేటింగ్ గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతుంటాయి.. కానీ ఆ రూమర్స్ గురించి ఎప్పుడూ పట్టించుకోదు.. అందుకే పెద్దగా స్పందించదు.. సారా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్…
మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సీతారామం సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు…
Elon Musk : ఎలోన్ మస్క్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్విటర్'ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ఉద్యోగాల కోసం వెతకడానికి మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేని ప్లాట్‌ఫామ్‌గా మార్చబోతున్నారు.
సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు ఆడవాళ్లు టీవీ ల ముందు అతుక్కొని పోతారు.. సీరియల్స్ కు ఆడవాళ్లకు మంచి కనెక్షన్ ఉంటుంది.. సీరియల్ కోసం ఆడవాళ్లు గొడవలు కూడా పడుతున్నారు కూడా.. ఇక తప్పక మగాళ్లు కూడా సీరియల్స్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ వస్తుంటాయి.. అందులో బ్రహ్మముడి సీరియల్ ఒకటి.. విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ…
ఈరోజుల్లో ప్రపంచంలో ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. సోషల్ మీడియా ఉంది.. ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఓ వింత హెయిర్ స్టైల్ కు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఓ ఇన్ స్టా వినియోగదారుడు ఈ వీడియోను షేర్ చేశాడు.. వైరల్ అవుతున్న ఈ వీడియోల ఓ మహిళ సెలూన్లో కూర్చుని ఉంది. అక్కడి స్టైలిస్టులు…