ప్రస్తుతం పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి రేంజ్ కి తగట్టు పెద్ద ఎత్తున్న డబ్బులు ఖర్చు చేస్తున్నారు చాలా మంది. ప్రస్తుతం వివాహల ట్రెండ్ పూర్తిగా మారింది. పెళ్లిళ్లలో కొత్తకొత్త టెక్నాలజీలని ఎక్కువగా వాడేస్తున్నారు. ఈ మధ్య కొందరు పెళ్లిళ్ల సమయంలో జయమాల సమయంలో డ్రోన్ లతో తీసుక రావడం కామం గా మారింది. తాజాగా ఇలాంటి పెళ్లి తంతుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా…
తెలుగు స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి పరిచయాలు అవసరం లేదు… గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికి పరిచయమే… ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటను పాడారు.. ఆ సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో రాహుల్ వరల్డ్ ఫేమస్ సింగర్ అయ్యాడు.. ఇప్పుడు వరుస సినిమాల్లో పాడుతున్నారు.. ఇక రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.. ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటాడు.. ఈ క్రమంలో…
రోజురోజుకి మారుతున్న టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా విషయం అందరికీ తెలిసిపోతోంది. ఇందులో భాగంగానే ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. నిజానికి జుగాడ్ విషయంలో భారతీయులతో ఎవరూ సాటి రాలేరనే చెప్పొచ్చు. కాకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. Also read: Viral:…
మామూలుగా మనం ఉపయోగించే టూ వీలర్ బైక్‌లలో ట్యూబ్ ఉన్నది, ట్యూబ్ లెస్ టైర్లు కలిగిన వాటిని మాత్రమే చూశాము. ఇదివరకు కాలంలో ఇనుము,చెక్కతో తయారు చేసిన టైర్లను కూడా చూసే ఉంటాం. కాకపోతే తాజాగా ఓ వ్యక్తి తన స్పోర్ట్స్ బైక్ కు రంపంతో కూడిన చక్రాలను అమర్చి నడుపుతున్నాడు. ఏంటి రంపంతో తయారు చేసిన చక్రాలు రోడ్డుపై ఎలా నడుస్తాయి అన్న ఆలోచన మీకు రావచ్చు. కాకపోతే.. అతను నడుపుతున్నది రోడ్డుపై కాదు.. బాగా…
తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురి వివాహం జరుగుతుంది.. తన కూతురికి నిశ్చితార్థం వేడుకను ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి వెంకటేష్ తన రెండో కుమార్తెని ఇస్తున్నారు.. గత ఏడాది అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.. ఈ వేడుకకు టాలీవుడ్ లోని ప్రముఖులు హాజరైయ్యారు.. ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి పనులు మొదలు పెట్టేశారు.. ఆ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ…
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాల్లో హనుమాన్ ఒకటి.. సినిమా విడుదలై రెండు నెలలు పూర్తి అయిన కూడా ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు.. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఎప్పుడో అప్డేట్ వచ్చినా కూడా ఇంకా ఓటీటీలోకి రాలేదు..ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న జీ5 తో పాటు మేకర్స్ కూడా ఇదిగో, అదిగో అంటున్నారు కానీ.. ఇంత వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.…
యాంకర్ అనసూయ పేరుకు పరిచయం అక్కర్లేదు.. యాంకరింగ్ కు దూరంగా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. తాజాగా ఆమె కుల్ఫీ తింటూ సెల్ఫీ తీసుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నెటిజన్లు ఓ ఆట ఆదుకుంటున్నారు.. గతంలో విజయ్ దేవరకొండ పై అనసూయ కామెంట్స్ చేసింది.. అయితే అప్పటి నుంచి ఆయన అభిమానులు…
కొంతమంది వారి తొందరపాటు కారణంగా రైలు ప్రయాణన్ని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరైతే ఎదుటివారిని ప్రమాదంలో నెట్టడం గమనిస్తుంటాము. ఇందుకు సంబంధిచిన వీడియోలు అనేకమార్లు వైరల్ అవ్వడం చేసే ఉంటాము. కాకపోతే కొన్నిమార్లు మాత్రం ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన పిల్లాడితో కలిసి రైలు ఎక్కుతుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. also…
యాక్సిడెంట్ తిథి బాధపడాలి కానీ.. నవ్వు రావడమేంటి.., అనుకుంటున్నారా..? అయితే., మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జెరిగిందో కానీ., ఓ ఇద్దరు యువతులు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో లో గమనిస్తే.. అక్కడ ఓ ఇంటి పైకప్పులో చిక్కుకుపోయిన ఒక స్కూటీ, ఇద్దరు యువతులు కనపడతారు. నిజానికి అక్కడ ఉన్న ఇల్లు రోడ్డు కంటే కాస్త…
కొందరు సరదా కోసం జంతువులను హింసించడం సోషల్ మీడియా లో అనేక సార్లు చుస్తూనే ఉంటాము. ఇది ఇనిజానికి దారుణమని తెలిసిన సాహసం పేరిట జంతువులతో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు కొందరు. ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం మనము చూస్తూ ఉంటాము. అలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతంసోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. నిజానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.., ప్రజలు మాత్రం వీడియోలో యువకుడు చేసిన పనికి…