నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్…
బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ఎంత చెప్పినా తక్కువే వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.. ‘బిగ్ బాస్’కి ముందు మహేష్ బాబు ‘మహర్షి’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాల్లో నటించింది.. బిగ్ బాస్ లో తన అందచందాలతో ఆకట్టుకుంది.. ఆ తర్వాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, జగపతి బాబు ‘రుద్రంగి’తో పాటు కొన్ని సినిమాలు చేశారు. ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్లు సైతం చేశారు. ప్రస్తుతం హీరోయిన్ గా లంబసింగి..…
తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న…
బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. దీపికా ప్రగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీపికా లేటెస్ట్ లుక్ లో ఆమె ప్రగ్నెంట్ లాగా కనిపించలేదు.. దాంతో వీడియో తెగ వైరల్ అవుతుంది.. అయితే దీపికా పదుకోన్…
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాం.. కొన్ని వీడియోలు జనాలను ఆకట్టుకోవడమే కాదు వాటిని ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని అనుకుంటారు.. మరికొన్ని వీడియోలు ఎందుకు రా ఈ జన్మ అంటూ జనాలకు విరక్తి తెప్పిస్తున్నాయి.. వెరైటీ కోసం జనాల ప్రాణాలను తీసుకొన్నాయని చాలా మంది అంటున్నారు.. తాజాగా ఓ వెరైటీ వంట నెట్టింట వైరల్ అవుతుంది.. ఐస్ క్రీమ్ తో…
తమిళ హీరో సూర్య కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ లో సూపర్ స్టార్స్ గా కొనసాగుతోన్న విజయ్, అజిత్, కమల్ లా కాకుండా తన దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కథలను ఎంచుకుంటూ తన స్టార్ డమ్ ను కొనసాగిస్తున్నాడు. ఓ వైపు మాస్ మసాలా పాత్రలు చేస్తూనే మరోవైపు ‘జై భీమ్’, ‘సురారై పోట్రు’ లాంటి సమాజంలో స్ఫూర్తి నింపే సినిమాలను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం…
బుల్లి తెరపై యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనసూయ యాంకరింగ్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ గా…
హైపర్ ఆది గురించి అందరికి తెలుసు… బుల్లితెర పై పలు షోలల్లో కనిపిస్తూ తన కామెడితో నవ్విస్తూ ఉంటాడు.. ఇక సినిమాల్లో కూడా నటిస్తుంటాడు.. ఆది కామెడీ టైమింగ్ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.. ఇక టీవీ షోలకు వచ్చే హీరోయిన్లతో ఈయన కలిపే పులిహోర గురించి తెలిసిందే.. అదే ఆ ఎపిసోడ్ కు హైలెట్ అవుతుంది.. తాజాగా ఓ హీరోయిన్ ఆదికి ప్రపోజ్ చేస్తూ ఎమోషనల్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…
ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. బిజినెస్ మాట అంటుంచి అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. తాజాగా ఓ సీరియల్ లో కనిపించింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇకపోతే…
సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 96 వ ఆస్కార్ అవార్డు వేడుక ఫంక్షన్ అట్టహాసంగా మొదలైంది.. నేడు ఘనంగా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగాయి. గత ఏడాది జరిగిన అవార్డు వేడుక బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ముఖ్యంగా ఆ అవార్డులకు తెలుగు సినిమా అవార్డును గెలుచుకోవడంతో ఆ వేడుకలు ఆసక్తిగా మారాయి.. ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డులు దక్కాయి.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ట్రిపుల్…