సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు ప్రేక్షకుల మన్ననలను అందుకుంటే, మరికొన్ని వీడియోలు విమర్శలు అందుకుంటాయి.. ఈ మధ్య పెళ్లికి సంబందించిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్యాన్స్ లు ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి.. తాజాగా ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఒకప్పుడు బుల్లెట్ బండి సాంగ్ పెళ్లిళ్లకు ఎక్కువగా…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా గురించి అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది.. ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.. మాములుగా జక్కన్న సినిమా అంటే లేటు.. అయితే ఇప్పటివరకు కొబ్బరి కాయ కొట్టక పోవడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఈ సినిమా మొదలు కాలేదు కానీ అంచనాలు ఓ రేంజులో…
మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.. సినిమాల దగ్గర నుంచి ఆయన వాడే వస్తువుల వరకు అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి.. చిరు ఏదైన ఈవెంట్స్ కు వెళితే అక్కడ స్పెషల్ గా కనిపిస్తాడు.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక ఘనంగా జరిగింది.. ఈ ఫెస్టివల్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మెగాస్టార్‌కి చిరు సత్కారం కూడా చేసిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా…
ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. కంచె తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత అఖండ తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా కూడా అమ్మడుకు సినిమా ఛాన్స్ లు రాలేదు.. దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతకు పిచ్చెక్కేంచే ఫోటోలను అప్లోడ్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది..…
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరు అందరికి తెలుసు.. ముఖ్యంగా యూత్ కు ఈ పేరంటే ఇష్టం ఉంటుంది.. యాంకర్ గా రానిస్తూనే, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. సమాజంలో జరిగే విషయాల పై స్పందిస్తూ ఎప్పుడు ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..…
ప్రీ-వెడ్డింగ్ షూట్స్ పేరుతో ఈ మధ్య లైట్స్.. కెమెరా.. ఓవరాక్షన్ చేయడమే పనయింది కొంతమందికి. తాజాగా ప్రాణం మీదకు తెచ్చింది ప్రీ-వెడ్డింగ్ షూట్. ఇందుకు సంబంధించి వీడియో, స్టోరీ ఏంటో ఓ సారి చూద్దాం.. ట్రావెలింగ్ వీడియోస్ తో సోషల్ మీడియాలో బాగా పాపులరైన ఆర్యా వోరా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న ఆమెను కొందరు ఎలివేషన్లొచ్చి బుల్లితెర సూపర్ స్టార్ గా మార్చేశాయి. దేవో కి దేవ్ మహదేవ్ అనే సీరియల్ లో నటించి మరింత పాపులర్…
ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ అపూర్వ ఘట్టం. అలంటి అపురూపమైన పెళ్లి వేడుకను వారు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ వేడుకలా జరుపుకుంటారు. ఈ మధ్య కొందరు పెళ్లి వేడుకను కాస్త విచిత్రంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుత కాలం యువత పెళ్లి కోసం వెడ్డింగ్ కార్డ్స్ ను వెరైటీగా ప్రింట్ చేయించడం, అదే పెళ్లి సందడిలో బారాత్ లో వధూవరులు డాన్సులు వేయడం లాంటివి చూస్తున్నాం. ఇకపోతే కొందరు మాత్రం మంగళ స్నానాలు, రిసెప్షన్ లను…
ఇదివరకు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ‘నువ్వు నేను’ సినిమా ఒకటి. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ‘నువ్వు నేను’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొత్త రికార్డ్స్ ను కూడా సృష్టించింది. ఈ సినిమా మొత్తానికి…
బర్రెలక్క.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈవిడ సోషల్ మీడియాలో పెట్టిన ఒకే ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. తాను డిగ్రీ పూర్తి చేశానని ఆయన కానీ ఉద్యోగం రాలేదని దాంతో బర్రెలు కాస్తున్నట్లు చెప్పడంతో బాగా వైరల్ గా మారింది. నిజానికి బిఆర్ఎస్ పార్టీ అధికార సమయంలో ఆ వీడియో పెద్ద సంచలనగానే మారింది. అదే అదునుగా తనకు వచ్చిన పాపులారిటీని తెలంగాణ…
ప్రపంచం నలుమూలలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిని సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అలా కొన్ని జరిగిన దానిలో అసలు ఇలా కూడా కొన్ని విషయాలు జరుగుతాయని ఊహించడానికి కష్టంగా భావిస్తాం. అలాంటి వాటిని ఒక్కోసారి నిజంగా చూసిన కూడా నమ్మబుద్ధి కాదు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏసీ ని కొందరు ఎక్కడ ఏర్పాటు చేశారున్న…