Home
Social Media
Social Media News
-
వైరల్ః హెల్మెట్‌ను గుటుక్కున మింగేసి…గుట్టుచప్పుడు కాకుండా…
అనగనగా ఓ ఏనుగు. ఆ ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దారికి అడ్డంగా ఏ ద్విచక్రవాహనం ఆగి ఉంది. ఆ వాహనం సైడ్ మిర్రర్‌కు తలకు పెట్టుకునే హెల్మెట్ తగిలించి ఉన్నది. దాన్ని చూసిన ఆ గజరాజు తినే వస్తువు అనుకుందేమో చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత తనకేమి తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటన అస్సాంలోని గుహవాటి ఆర్మీ క్యాంప్ సమీపంలో జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్… -
టీకా వేయించుకున్న వరుడు కావలెను…
గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇంత వరకు కంట్రోల్ కాలేదు. ఇక ఇండియాలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 130 కోట్లమంది ఉన్న దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలంటే చాలా సమయం పడుతుంది. అవకాశం ఉన్నా కొందరు భయాలతో, అపోహలతో వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు. పైగా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు వారికి కరోనా సోకిందని, చనిపోయారని వార్తలు వస్తున్నాయి. దీంతో పెళ్లి… -
బుడ్డోడి డ్యాన్స్ కు సోషల్ మీడియా ఫిదా…
బాల్యం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. చిన్నతనంలో ఏం చేసినా దానిని ఇష్టపడతాం. కొంత మంది పిల్లలు టీవీ చూస్తూ, మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, ఈ బుడ్డోడు పార్క్ లో అందరి మద్య పెద్దవాళ్లతో కలిసి వాళ్లు చేస్తున్న విధంగా రిథమిక్ గా స్టెప్పులు వేస్తూ మెప్పించాడు. ఈ వీడియోను అమెరికా బాస్కెట్‌బాల్ మాజీ ఆటగాడు రెక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. బుడ్డోడి స్టెప్పులను చూసిన నెటిజన్లు… -
బాలయ్య బర్త్ డే: నేషనల్ వైడ్ ట్రెండ్
నేడు నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. బాలయ్య ఫొటోకు పూలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలతో హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో తనను చూడటానికి ఎవ్వరు రావద్దని బాలయ్య విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అభిమానులు కోవిడ్ నిబంధనలతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్నారు. అభిమానులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విషెష్ తెలియజేస్తుండడంతో #NandamuriBalakrishna పేరు సోషల్ మీడియాలో నేషనల్… -
వైరల్ః దాహం తీర్చుకోవడానికి ఏనుగు ఏంచేసిందో చూశారా…
భూమిపై తెలివైన జంతువు మనిషి. మనిషితో పాటుగా కొన్ని రకాల జంతువులు కూడా తెలివైనవే. పరిస్థితులకు అనుగుణంగా ఆయా జంతువులు వ్యవహరిస్తుంటాయి. అడవిలో ఉండే జంతువులకు దాహం వేస్తే సాధారణంగా నదులు, చెరువుల వద్దకు వెళ్లి దాహం తీర్చుకుంటాయి. అయితే, మహారాష్ట్రలోని గడ్చిరౌలిలోని కమలాపూర్ లో ఏనుగుల కోసం ప్రభుత్వం ఓ శిభిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిభిరంలో వందలాది ఏనుగులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ శిభిరంలో ఉన్న ఆడ ఏనుగు ఒకటి దాహం తీర్చుకోవడానికి చెతిపంపు… -
వైరల్ః పట్టపగలే పులికి చుక్కలు చూపిన బాతు…
పులి వేట ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పులి టార్గెట్ చేస్తే ఖచ్చితంగా దానికి దొరికిపోతుంది. కానీ, ఓ చిన్నబాతుమాత్రం పులికి చుక్కలు చూపించింది. చిన్న కొలనులో ఉన్న బాతును అమాంతం మింగేసేందుకు కొలనులోకి దూకింది. కానీ, అందులో ఉన్న బాతు ఆ పులికి దొరకలేదు సరికదా పులిని ముప్పుతిప్పలు పెట్టింది. పులి దగ్గరకు రాగానే నీటిలో మునిగి మరోచోట తెలింది. అక్కడికి వస్తే ఆ బాతు అక్కడి నుంచి తప్పించుకొని మరలా వేరే చోట… -
వైరల్ః మార్స్ ను కమ్మేసిన మేఘాలు…
గతేడాది మార్స్ మీదకు నాసా రోవర్‌ను పంపిన సంగతి తెలిసిందే. ఈ సాసా రోవర్ మార్స్ మీద వాతావరణంపై పరిశోధన చేస్తున్నది. ఇప్పటికే మార్స్ కు సంబందించిన కొన్ని ఫొటోలను రోవర్‌లోని క్యూరియాసిటీ కెమేరాలు ఫొటోలుగా తీసి భూమిమీదకు పంపాయి. తాజాగా, మరో ఫొటోను కూడా భూమి మీదకు పంపింది. అందులో మార్స్ పైన ఆకాశం మేఘాలు కమ్మేసి ఉన్నాయి. మార్స్ వాతావరణం పొడిగా ఉంటుంది. మేఘాలు కమ్మేయడం చాలా అరుదుగా కనిపించే అంశం. సూర్యుడు మార్స్… -
ఉల్లి గడ్డలతో బ్లాక్ ఫంగస్…సోషల్‌మీడియాలో ప్రచారం…
ఉల్లి లేని ఇల్లులేదు. అన్నిరకాల కూరల్లో ఉల్లి తప్పనిసరి. కొన్నిసార్లు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. ఇలాంటి ఉల్లి ఇప్పుడు మరో లొల్లికి కారణమైంది. ఉల్లిపైన ఉండే పోరలు నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. ఆ మచ్చలే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారీతీసింది. ఉల్లి పొరలపై ఉండే నల్లని ఫంగస్ వలన బ్లాక్ ఫంగస్ సోకుతుందని ప్రచారం జరిగింది. దీంతో ఉల్లిని కొనుగోలు చేయడానికి ప్రజలు భయపడ్డారు. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారం అని, ఎయిమ్స్… -
కరోనాకు పులివెందులలో ఆకు పసరు…సోషల్ మీడియాలో వైరల్…
కరోనా మహమ్మారికి ఎక్కడ ఎలాంటి మందు ఇస్తున్నారని తెలిసినా అక్కడికి పరిగెత్తుకు వెళ్తున్నారు ప్రజలు. ఆనందయ్య మందు కరోనాకు పనిచేస్తుందిని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానివి ఇంకా చాలానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నాగన్న పసరు పంపిణీని అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పసరును ప్రజలకు ఎలా సరఫరా చేస్తారని ఆగ్రహం… -
వైరల్: దాహం తీర్చుకునేందుకు వచ్చి… మొసలి నోటికి చిక్కి…
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు… అనే మాట అక్షర సత్యం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో, ఎటు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి నిమిషం జాగ్రత్తగా, అంతకు మించి అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై తిరిగే మనిషి నుంచి అడవుల్లో సంచరించే జంతువుల వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలు నిలుస్తాయి. ఏమరుపాటుగా ఉంటే ఈ శునకంలా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. దాహం తీర్చుకోవడానికి ఓ శునకం నది ఒడ్డుకు…
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?