Viral video: వాట్ ఏ టాలెంట్ సారూ.. పోలీసోని బౌలింగ్ కు మైండ్ బ్లాకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగులు అనేక క్రీడల్లో కూడా రానిస్తున్నారు.. ఇటీవల చాలా మంది తమలోని టాలెంట్ ను నిరూపించుకున్నారు.. కొందరికి టాలెంట్ ఉంటుంది.. కానీ అదృష్టం ఉండదు. కొందరికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటుంది.. దాంతో క్రీడా లోకంలో వారు ధృవ తారలుగా వెలుగొందుతున్నారు. గట్టి పోటీ ఉన్న క్రికెట్ ప్రపంచంలో మెరుపులు మెరిపించడం అంత సులువు కాదు.. అందుకే ప్రతిభావంతులకు కూడా అవకాశం లేక.. కేవలం గల్లీ క్రికెట్ కే పరిమితమయ్యారు. గల్లీ క్రికెట్‌లోని కొన్ని అద్భుతమైన ప్రతిభావంతుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఓ పోలీస్ కానిస్టేబుల్ సూపర్ బౌలింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు అతడిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. అతడు ఉండాల్సిందేనని కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ వీడియో. ముంబై ఇండియన్స్ కూడా ఈ అద్భుతమైన బౌలింగ్ వీడియోపై స్పందించారు. ఈ వీడియోలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పేరు దుర్జన్ సింగ్. అతను రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలోని బోర్డర్ హోమ్ డిఫెన్స్ టీమ్‌లో పోలీసుగా పనిచేస్తున్నాడు..
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
మనదేశంలో ఎంతో మందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో పోలీస్ యూనిఫాంలో ఉన్న దుర్జన్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ బ్యాటర్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని సూపర్ బౌలింగ్‌పై పలువురు హార్ట్ ఎమోజీతో వ్యాఖ్యానించారు. మరికొందరు అతను మహారాష్ట్ర పోలీస్ టీమ్‌కి చెందినవాడని చెప్పగా, మరికొందరు రాజస్థాన్ పోలీస్ అని చర్చించుకోవడం ప్రారంభించారు. బహుశా తన చిన్నతనంలో సైడ్‌లైన్ క్రికెటర్ కావాలని కలలు కన్నానని, అయితే జీవిత బాధ్యతలు తనను వేరే చోటికి లాగాయని మరొకరు వ్యాఖ్యానించారు.. మొత్తానికి అతనికి క్రికెట్ పై ఉన్న మక్కువను ఈ విధంగా బయట పడింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
‘Hello 1️⃣0️⃣0️⃣, we’d like to report a case of 𝐟𝐢𝐞𝐫𝐲 𝐩𝐚𝐜𝐞’ 🔥
📽️: Durjan Harsani#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan pic.twitter.com/mKT9QPbO1p
— Mumbai Indians (@mipaltan) August 10, 2023
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!