Viral Video: ఓరి నాయనో.. కోతులు కూడా తగ్గట్లేదుగా.. వీడియో చూస్తే నవ్వాగదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వాలను కొందరు జనాలు రకరకాల వీడియోలను చేస్తున్నారు.. అందులో కొన్ని ఫెమస్ అయితే మరికొన్ని మాత్రం వైరల్ అవుతున్నాయి.. ఇక జంతువులకు సంబందించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి.. ఇలాంటి వీడియో ఈ రోజుల్లో జనాల్లో చర్చ నీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్‌ల క్రేజ్ ప్రతి ఒక్కరినీ తలకిందులు చేస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు. అయితే మనుషులం మాత్రమే స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారని అనుకుంటే.. అది పూర్తిగా తప్పే.. ఎందుకంటే జంతువులు కూడా స్మార్ట్ ఫోన్ వ్యామోహానికి దాసులే. జంతువుల్లో కోతులు మనుషుల ను అనుసరిస్తూ త్వరగా అనేక విషయాలు నేర్చుకుంటాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..
Also Read
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ఒక కోతి హాయిగా ఫోన్‌ను ఉపయోగిస్తూ ప్రావీణ్యం సాధించింది.. వీడియోలో ఒక కోతి మంచంపై హాయిగా పడుకుని, మనుషుల మాదిరిగా రీల్స్‌ను స్క్రోలింగ్ చేస్తూ కనిపించడం మీరు చూడవచ్చు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు.. ఇది చూస్తే కోతులు నిజంగా మన పూర్వీకులే అని అర్థమైంది. మరికొందరు టచ్ స్క్రీన్ ఎలా పనిచేస్తుందో తమకు తెలిసినట్లుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తాని కి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!