Viral Video : ఓరి నాయనో.. పది లక్షల బైక్ పై ఫుడ్ డెలివరీనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫుడ్ డెలివరీ చేస్తున్న ప్రముఖ యాప్ జోమాటో గురించి అందరికి తెలిసే ఉంటుంది.. నిత్యం ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ డెలివరీ బాయ్ పది లక్షల విలువైన బైకు పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది.. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పాజిటివ్ లేదా నెగటివ్ సందర్భాల్లో వార్తల్లోకి వస్తుంటారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటారు. ఇదేమి కొత్త కాదు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్‌గా మారుతోంది. అతను ఏకంగా రూ.10 లక్షల విలువైన బైక్‌పై ఫుడ్ డెలివరీ చేస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో డెలివరీ బాయ్ ని ఓ వ్యక్తి బ్రతకడానికి ఏం చేస్తుంటారు అంటే.. అతను సమాధానం చెప్పిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. తాను జొమాటోలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నానని, డుకాటి బైక్‌పై కూర్చున్న వ్యక్తి దర్జాగా చెప్పాడు.. కటింగ్స్, పెట్రోల్ పోగా నెలకు రూ.45,000 సంపాదిస్తున్నట్లు నిస్సంకోచంగా చెప్పేసాడు.. అంటే ఇది టెన్షన్ లేని లైఫ్.. ఆర్డర్ తీసుకున్నామా.. ఇచ్చామా.. డబ్బులు తీసుకున్నామా అంతే.. అంటూ అతను చెప్పడం విశేషం..
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
ఈ వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ వినియోగదారుడు షేర్ చేశాడు.. డుకాటి ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఈ వీడియోకు స్పందించింది. ఎమోజీతో కామెంట్స్ చేసింది. అయితే ఇది కామెడీ కోసం చేసిన వీడియోలా కనిపిస్తోంది. ఇది తన బైక్ కాదని, ఒకట్రెండు సంవత్సరాల్లో డుకాటి మాన్‌స్టర్ బైక్ కొంటానని సదరు క్రియేటర్ కామెంట్ చేశాడు. ఇలా ఫన్నీ వీడియోలతో జొమాటో వార్తల్లోకి రావడం కొత్తేమి కాదు.. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..