మొన్నటివరకు వీధి కుక్కలు మనుషులను ఆటాక్ చేసి చంపేస్తున్నాయి.. ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్న ఆవులు కూడా మనుషుల పై పగబట్టి చంపేస్తున్నాయి.. సడెన్ గా దాడులకు తెగబడుతున్నాయి. కొమ్ములతో కుమ్మి కుమ్మి పడేస్తున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు, ఆవులు, ఎద్దుల దాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ ఆవు రెచ్చిపోయింది. ఓ యువకుడిపై దాడి చేసింది. వీధుల్లో అతడిని…
మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, కమెడియన్ మహేష్ విట్టా పేరు అందరికి తెలుసు.. యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు చేశాడు.. ఫన్ బకెట్ ద్వారా పరిచయం అయ్యి సినిమాలలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. చిత్తూర్ స్లాంగ్ లో అతను పలికే డైలాగులు అందరినీ నవ్వించాయి. అందువల్ల అతనికి నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో అవకాశం లభించింది. అటు తర్వాత ‘శమంతకమణి’ ‘టాక్సీ వాలా’ ‘నిను వీడని నీడను నేను’ ‘ఏ1…
బాలివుడ్ బాద్షా హీరో షారుఖ్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ క్రమంలో షారుఖ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.. తన కూతురు సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక దీరుడు రాజమౌళి గురించి యావత్ ప్రపంచానికి తెలుసు..ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. కానీ తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. అలాంటి రాజమౌళి గురించి ఓ ఇంట్రెసింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది.. రాజమౌళి మొదట పెళ్లి అయిన రమా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట రమకి మ్యూజిక్ డైరెక్టర్ తో…
పెళ్లి జీవితంలో ఒక్కసారి జరుపుకొనే వేడుక.. పెళ్లి అనగానే అమ్మాయిలు, అబ్బాయిలు ఊహల్లో తేలిపోతారు..ఇక ఎవరి స్థోమతను బట్టి వాళ్లు ఘనంగా చేసుకుంటారు. ఆకాశమంత పందిరి.. అంటూ వివాహం ఎంత ఘనంగా జరుపుకున్నారో చెప్పుకోవడానికి అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఇక కొంత మంది కమ్యూనిస్టు వివాహాలు చేసుకుంటారు. ఆడంబరంగా ఖర్చు లేకుండా స్టేజి పెళ్లిళ్లు చేసుకుంటారు. కలిసి అన్యోన్యంగా ఉంటామని ప్రతిజ్ణ చేస్తారు.. ఇలాంటి జంటలే అన్యోన్యంగా ఉంటారు.. ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారు.. అయితే కొందరు…
జిమ్‌కి వెళ్లేవారి శారీరక పరాక్రమాన్ని చూపించడానికి జిమ్‌లోని వీడియోలు తరచుగా రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కానీ ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి పూర్తిగా భిన్నమైన కారణంతో వైరల్ అవుతోంది.. క్లిప్‌లో జిమ్హెడ్ తన వీపుపై వాలుతూ బార్బెల్ ప్రెస్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఒక వ్యక్తి తన ఛాతీపై ఒక కేకును ఉంచాడు, దానిని అతను బార్బెల్ యొక్క రాడ్‌ని ఉపయోగించి కత్తిరించి, ఆపై బార్బెల్ నుండి కేక్‌ను నొక్కాడు. సాంప్రదాయేతర కేక్ కటింగ్ సోషల్ మీడియా…
మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలు తక్కువ చేసిన కూడా సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో దర్శనమిస్తు కుర్రకారకు మతులు పోగొడుతుంది.. తాజాగా సముద్రపు ఒడ్డున రిలాక్స్ అవుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ప్రస్తుతం వేకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.. వరుసగా ట్రిప్ లను వేస్తూ అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ప్రస్తుతం…
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. బయట కనిపించడం తగ్గించేసింది. ఇంపార్టెంట్ ఈవెంట్లలోనే సందడి చేసే ఈ భామ ఇప్పుడు అసిస్టెంట్ పెళ్లిలో తళుక్కున మెరిసింది.. ఆరెంజ్ కలర్ శారీలో చాలా క్యూట్ గా కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో కలర్ ఫుల్ అందంతో కట్టిపడేస్తుందీ నేషనల్ క్రష్. ఆరెంజ్ శారీలో రష్మిక సందడంతా తన వద్దే…