హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో నాని అండ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. డిసెంబర్ 7 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈమూవీ రిలీజ్ కానుంది.. రీసెంట్ గానే ఈమూవీ…
కన్నడ స్టార్ హీరో యష్ గురించి అందరికీ సుపరీచితమే.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను అందుకున్న కెజీఎఫ్ సినిమాలో హీరోగా నటించారు.. ఈ రెండు పార్ట్ లు సక్సెస్ ను అందుకున్నాయి.. కేజీఎఫ్ 2 తరువాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది.. సినిమా వచ్చి సంవత్సరం పైనే అవుతున్నా యష్ మాత్రం ఇప్పటివరకు మరో…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో 13 వ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాడు.. గౌతమ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుత హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అశ్వద్ధామ 2.0అంటూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తన దైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తం 13 వారలు గౌతమ్ హౌస్ లో ఉన్నాడు. గత రెండు మూడు వారాలుగా శివాజితో గొడవ పెట్టుకుంటున్నాడు గౌతమ్. నామినేషన్స్ లోనూ…
బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్ సిఐడీ కూడా ఒకటి.. ఈ సీరియల్ యువతను బాగా ఆకట్టుకుంది.. ప్రతి నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. అందులో ప్రణీత్ అలియాస్ ఫ్రెడ్రిక్స్ పాత్రలో నటించిన నటుడు దినేష్ ఫడ్నిస్ కామెడితో కడుపుబ్బా నవ్వించారు.. తాజాగా ఈయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు..…
బుల్లితెర నటి జ్యోతి రాయ్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు సినిమాల్లో అవకాశాలు రావడంతో సీరియల్స్ నుంచి తప్పుకుంది.. ఇక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. గ్లామర్ ఫోటోలతో మంటలు పుట్టిస్తోంది.. రోజుకో విధంగా హాట్ అందాలతో హీటేక్కిస్తుంది… తాజాగా మినీ మిడ్డీలో థైస్ అందాలతో చెమటలు పట్టిస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. జగతీమేడమ్…
బాలివుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించంది.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. అయితే కొన్నాళ్లుగా తను ఆ ఒక్క విషయంలో కట్టుబడి ఉంటున్నట్టు కనిపిస్తోంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం సినిమాల జోరును తగ్గించింది. తన…
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ- ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫోటో ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది. ఈ ఇరువురి మధ్య స్నేహాబంధంపై నెటిజన్స్ చర్చిస్తున్నారు.
కొన్ని పురాతనమైన జంతువులు కూడా ఈ భూమి మీద ఉన్నాయి.. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తాబేలు కూడా ఉంది.. ఈ తాబేలు ప్రస్తుతం 191 వ పుట్టినరోజును జరుపుకుంటుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దీని చరిత్ర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. సెయింట్ హెలెనా ద్వీపంలో జోనాథన్ అనే తాబేలు తన 191వ పుట్టినరోజును జరుపుకుంది. జోనాథన్ యొక్క అసలు వయస్సు అస్పష్టంగా ఉన్నప్పటికీ, గిన్నిస్ వరల్డ్…
టాలివుడ్ హీరో అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సరికొత్త టైటిల్స్, డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి.. ఇటీవల ‘నాంది’ సినిమా నుంచి వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన టైటిల్స్ తో వస్తున్నాడు. ఇన్నాళ్లు కామెడీతో అందర్నీ నవ్వించిన అల్లరి నరేష్ నాంది నుంచి తనలోని ఎమోషన్ ని, సీరియస్ నటుడ్ని చూపిస్తున్నాడు.. ఇక ఈ మధ్య నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో వరుసగా…
బుట్ట బొమ్మ పూజా హెగ్డే పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకవైపు ప్లాప్ సినిమాలు పలకరిస్తున్న కూడా మరోవైపు వరుస సినిమాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా మరోసారి అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.. తన బోల్డ్ పోజులతో నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..…