తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా పేరు వినగానే కుర్ర గుండెల్లో వీణ మోగుతుంది… అందాల జాడివాన.. బిగ్ బాస్ లో తన అందాలతో జనాలను తెగ ఆకట్టుకుంది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతులు పోగొడుతుంది.. తాజాగా చీరలో మెరిసింది.. ఆటంబాంబులా గుండెల్ని పేల్చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు.. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.ఇనయను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వర్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలలో ఉన్న ఇనయ పాపులర్ అయ్యింది. ఈ అమ్మాయి ఎవరనే చర్చ నడిచింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.. అందుకోసమే హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. రోజు రోజుకు అందాలను ఆరాబోయడంలో బౌండరీలు దాటేస్తుంది.. మొన్నీ మధ్య షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవ్వగా.. తాజాగా ఇనయ ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.. చీరలో మెరిసింది కానీ ఒంటిమీద చీర కొంగు లేదు. ఉప్పొంగుతున్న సొగసుతో కుర్రాళ్ళకి యువత మైకం తెప్పిస్తోంది.. ఎంతో అందంగా ఉన్న చీరలో లో క్లీవేజ్ అందాలు ఒలకబోస్తోంది. బ్యాక్ సొగసుతో మతిపోగొట్టేలా ఇనయ ఇస్తున్న భంగిమలు వైరల్ అవుతున్నాయి. నడుము మడతలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది… మొత్తానికి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..