బుల్లితెరపై తన హాట్ అందాలతో అదిరిపోయే డ్రెస్సులతో కుర్రకారకు నిద్ర లేకుండా చేసింది అనసూయ.. ఒకప్పుడు యాంకర్ గా రానిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.. ఇప్పుడు సోషల్ మీడియా హాట్ ఫిగర్ గా బాగా ఫెమస్ అవుతుంది.. సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో ఉన్న అను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.. అంతేకాదు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారితో సన్నిహితంగా ఉంటారు.. తాజాగా చీరకట్టులో కొంటె చూపులతో ఆకట్టుకుంటుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
అనసూయ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మాత్రం కిల్లింగ్ అనిపించేలా ఉన్నాయి. ఎప్పటిలాగే చీరకట్టులో సైతం అనసూయ కొంటెగా కసి చూపులతో కుర్ర హృదయాల్ని తగలబెట్టే విధంగా ఫోజులు ఇస్తోంది.. ఆమె ధరించిన బ్లౌజ్ వెరైటీగా ఉండటంతో అమ్మాయిలు సైతం లైక్ చేస్తున్నారు.. మెరుపు తీగలా హొయలు పోతూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ తరహా బ్లౌజ్ లు ధరించి యువతని కట్టి పడేయాలంటే అనసూయ తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు… మొత్తానికి కొత్త ట్రెండ్ ను పరిచయం చేసింది..
ఇకపోతే విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇందులో ఈమె దాక్షాయిని పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.. మొదటి పార్ట్ లో తెల్చేసిన డైరెక్టర్ ఇప్పుడు పార్ట్ 2 లో అనసూయ పాత్రను కీలకంగా మార్చనున్నారు.. మొత్తం కథ అనసూయ చుట్టూ తిరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక పుష్ప 2 కోసం అనసూయ ఫ్యాన్స్ వెయిటింగ్..