Faria Abdullah : స్పాట్ లైట్ వెలుగులో ఫరియా అందాలు చూడతారమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా జాతి రత్నాలు.. ఈ సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది.. కానీ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.. ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా స్పాట్ లైట్ వెలుగులో ఉన్న స్టిల్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ప్రొఫెషనల్ డాన్సర్.. మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. బ్రేక్ మాత్రం రావడం లేదు. కనీసం టైర్ టూ హీరోలు కూడా తమ చిత్రాల్లో తీసుకోవడం లేదు. ఫరియా హైదరాబాద్ కి చెందిన అమ్మాయి కావడం మరో విశేషం. ఆమె కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది.. హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేదు.. ఫరియాకు దర్శకుడు అనుదీప్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత ఈ అమ్మాయి బిజీ అవుతుందని అనుకున్నారు.. కానీ పెద్ద సినిమా అవకాశాలు అమ్మడుకు రాలేదు..
Also Read
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
మొదటి సినిమా పాపను ఓవర్ నైట్ స్టార్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఆ మూవీ విజయం సాధించిన స్థాయిలో ఆఫర్స్ అయితే రావడం లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు.. కేరీర్ ఎలా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది..ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఫరియా డాన్స్ వీడియోలకు భలే డిమాండ్ ఉంది.. తాజాగా ఫరియా స్పాట్ లైట్ వెలుగులో బ్లాస్టింగ్ స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాయి.. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!

