Home
Social Issues
Social Issues News
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
Shocking Statistics: దేశవ్యాప్తంగా భర్తల మరణాలకు సంబంధించిన ఆందోళనకర గణాంకాలను తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ విడుదల చేసింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి జులై 14 వరకు దేశంలో మొత్తం 554 మంది భర్తలు హత్యలు లేదా ఆత్మహత్యల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ నివేదికలో వెల్లడైన వివరాలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నివేదిక… -
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
పిల్లలు, మహిళల హక్కులు వేర్వేరు కాదు.. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సమాజంలో వారిపై జరిగే దోపిడీ బాల్యం నుంచే ప్రారంభమై, తర్వాతి తరాలకు కూడా వ్యాపిస్తుంది. కేవలం పేదరికమే కాకుండా, లింగ వివక్ష, కఠినమైన సామాజిక ఆచారాలు ఈ వ్యవస్థీకృత సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం కూడా ఎక్కడో ఒక దగ్గర బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల నష్టపోయేది వారి తల్లిదండ్రులతో పాటు.. పెళ్లి చేసుకున్న ఆ బాలిక కూడా. పేదరికం… -
Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఆగ్రహం.. చందమామ ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా!
సమాజంలో జరిగే అన్యాయాలపై స్పందించడానికి చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు వెనకాడుతుంటారు. కానీ తాజాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల చాలా ధైర్యంగా, ఎమోషనల్‌గా స్పందించారు నటి కాజల్. అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Also Read : Shivaji-Chinmayi : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి! బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న… -
Betting Apps: సెలబ్రిటీలు ఏం చేసినా జై కొట్టాల్సిందేనా..?
బెట్టింగ్ ప్రచారం చేసినోళ్లకు జేబులు నిండిపోతున్నాయి. ఆడినోళ్ల జేబులు గుల్ల అవుతున్నాయి. అప్పులు చేసి బెట్టింగ్ ఆడిన వారంతా…డబ్బు పొగొట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరి మరణాలకు నటులు, ఇన్ఫ్లూయెన్సర్ల కారణం కాదా ? వీరిని ఎందుకు అరెస్టు చేయరు ? ఆస్తులను ఎందుకు జప్తు చేసుకోరు ? వీరిపై పోలీసులకు ఎందుకింత సాఫ్ట్ కార్నర్…ఇదే ఇవాళ్టీ స్పెషల్ ఫోకస్. సెలబ్రెటీలు ఏమైనా చేయవచ్చా ? బెట్టింగ్ యాప్‌లు ప్రచారం చేసి…జనం ప్రాణాలు తీయోచ్చా ? హీరోలు, సెలబ్రెటీలు… -
Newly Married Women’s Suicides: వధువులకు నరక ప్రాయంగా మారుతున్న పెళ్లిళ్లు..!
Newly Married Women’s Suicides: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు..!! కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం వధువులకు.. నరకప్రాయంగా మారుతున్నాయి. పెళ్లి తర్వాత ఆ నరకంలో ఉండలేక.. కాళ్ల పారాణి ఆరక ముందే ఉసురు తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగుతోంది. -
Narayanan Murthy : అణుబాంబు కన్నా ప్రమాదమే.. ఆర్.నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..
Narayanan Murthy : మన దేశంలో విద్యను జాతీయం చేయడం, కాపీయింగ్ ను అరికట్టడమే ‘యూనివర్సిటీ (పేపర్ లీక్)’ మూవీ ఉద్దేశం అన్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆయనే నిర్మిస్తూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మూవీ విశేషాలను పంచుకున్నారు. మన దేశంలో విద్యను ప్రైవేట్ పరం నుంచి తప్పించి జాతీయం చేయాలన్నదే తన సినిమాలో… -
Dhanush : కాలిపోతున్న పత్తిపంట.. ధనుష్ మరో సంచలన మూవీ..
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ ఏం చేసినా సంచలనమే.. ఏ మూవీ చేసినా పెద్ద చర్చే. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు అస్సలు చేయడు. కత్తిపట్టుకుని పది మందిని నరికే మాస్ సినిమాలు చేయడు. కేవలం కంటెంట్ బలంగా ఉండే సినిమాలే చేస్తాడని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించాడు. రీసెంట్ గానే కుబేర సినిమాలో బిచ్చగాడిగా నటించి.. పాత్ర కోసం ఏమైనా చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే… -
Karimnagar: హృదయ విదారక ఘటన.. తండ్రి చితికి నిప్పు పెట్టిన కూతురు..
కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు ఓ వైపు మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాలనే మనోవేదన మరో వైపు ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. -
Dhanush : ధనుష్ లాంటి పాత్రలు టాలీవుడ్ లో చేసేది ఆ ఒక్కడే..!
Dhanush : కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలాంటి పాత్రలు చేయడం ఎవరికీ సాధ్యం కాదంటున్నారు. ఇది ఒకింత నిజమే. ఎందుకంటే మన టాలీవుడ్ హీరోల సినిమాలు అంటే కత్తి పట్టి నరకాల్సిందే.. రక్తం ఏరులై స్క్రీన్ నిండా పారాల్సిందే అన్నట్టే ఉంటాయి. హీరోయిజాన్ని చూపించే సినిమాలే తప్ప ఒక బిచ్చగాడిగా నటించే పాత్రల్లో మన వాళ్లు అస్సలు నటించరు. వాళ్లు ఒక మెట్టు కిందకు దిగి నటించాల్సి… -
UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!