తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 5 విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
సాధారణంగా సైనికులకు ఇచ్చే శిక్షణ ఏ దేశంలో చూసుకున్నా కఠినంగా ఉంటుంది. శిక్షణకోసం పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా శిక్షణ ఇస్తాయి. అయితే, థాయ్‌లాండ్ దేశంలో సైనికులను ఇచ్చే శిక్షణ చాలా దారుణంగా ఉంటుంది. అడవుల్లో తిరిగే పురుగులను, జంతువులను, పాములను చంపి తినేలా ట్రైనింగ్ ఇస్తారు. వియాత్నం, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల్లో అడవులు అధికంగా ఉంటాయి. అంతేకాదు, అక్కడ ప్రమాదకరమైన విష జంతువులు అధికంగా…
ఇంట్లో దోమలు అధికంగా ఉంటే వాటి నుంచి రక్షణ పొందేందుకు మస్కిటో కాయిల్స్ వాడతుంటారు. మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగతో దోమలు పారిపోతాయి. పొలాల్లోని కలుగుల్లో కూడా అప్పుడప్పుడు రైతులు పొగ పెడుతుంటారు. ఎందుకలంటే కలుగుల్లో దాక్కున్న ఎలుకలు, పాములు ఉంటే పారిపోతాయని. పంటను పాడుచేసే చీడపీడల నుంచి కూడా పొగతో రక్షణ కలుగుతుంది. ఇదే ఉపాయంతో ఓ వ్యక్తి తన ఇంట్లోని పాములను బయటకు పంపేందుకు బొగ్గును తీసుకొచ్చి పొగ పెట్టాడు. అయితే,…
రాఖీ పండగ రోజున బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. 25 ఏళ్ల మన్మోహన్ అనే యువకుడు పాములు పట్టడంలో నేర్పరి. తాను నివశించే చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు పట్టుతుంటాడు. అయితే, అందరిలా రాఖీ పండుగనే చేసుకుంటే ప్రత్యేకత ఏముంది అనుకున్నాడు. రెండు పాములకు రాఖీలు కట్టాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే రెండు పాములను పట్టుకున్నాడు. వాటి తోకలను పట్టుకొని పడగపై బొట్టు పెట్టాడు. అయితే, అందులో ఒకపాము మెల్లిగా కదులుతూ ముందుకు వచ్చింది. కానీ దానిని…