Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Man Burns Down 1 8 Million Home While Trying To Get Rid Of Snakes

పాముల‌ను త‌రిమేసేందుకు పొగ పెట్టాడు… ఇంటికి నిప్పంటుకోవ‌డంతో…

NTV Telugu Twitter
Published Date :December 6, 2021 , 4:11 pm
By NTV WebDesk
పాముల‌ను త‌రిమేసేందుకు పొగ పెట్టాడు… ఇంటికి నిప్పంటుకోవ‌డంతో…
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇంట్లో దోమ‌లు అధికంగా ఉంటే వాటి నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు మ‌స్కిటో కాయిల్స్ వాడ‌తుంటారు.  మ‌స్కిటో కాయిల్స్ నుంచి వ‌చ్చే పొగ‌తో దోమ‌లు పారిపోతాయి.  పొలాల్లోని క‌లుగుల్లో కూడా అప్పుడ‌ప్పుడు రైతులు పొగ పెడుతుంటారు.  ఎందుక‌లంటే క‌లుగుల్లో దాక్కున్న ఎలుక‌లు, పాములు ఉంటే పారిపోతాయ‌ని.   పంటను పాడుచేసే చీడ‌పీడ‌ల నుంచి కూడా పొగ‌తో ర‌క్ష‌ణ క‌లుగుతుంది.  ఇదే  ఉపాయంతో ఓ వ్య‌క్తి త‌న ఇంట్లోని పాముల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు బొగ్గును తీసుకొచ్చి పొగ పెట్టాడు.  అయితే, ఆ బొగ్గునుంచి వచ్చి పొగ అధికంగా ఉండ‌టంతో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి.  

Read: చంద్రునిపై మిస్ట‌రీ హౌస్‌…!!?

ఒక్క‌సారిగా మంట‌లు ఎగ‌సిప‌డ‌టంతో ఇల్లు మంటల్లో చిక్కుకుపోయింది.  వెంట‌నే ఫైర్ సిబ్బందికి ఫోన్ స‌మాచారం అందించ‌డంతో హుటాహుటిన ఫైర్ ఫైట‌ర్స్ అక్క‌డికి వ‌చ్చి మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.  అప్ప‌టికే ఇల్లు చాలా వ‌ర‌కు అగ్నికి ఆహుతైంది.  దీనికి సంబంధించిన ఫొటోల‌ను ఫైర్ సిబ్బంది ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి.  ఈ సంఘ‌ట‌న యూఎస్‌లోని మేరీలాండ్‌లో జ‌రిగింది.  

ICYMI – Update Big Woods Rd, house fire 11/23; CAUSE, accidental, homeowner using smoke to manage snake infestation, it is believed heat source (coals) too close to combustibles; AREA of ORIGIN, basement, walls/floor; DAMAGE, >$1M; no human injures; status of snakes undetermined https://t.co/65OVYAzj4G pic.twitter.com/xSFYi4ElmT

— Pete Piringer (@mcfrsPIO) December 3, 2021

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fire
  • Maryland
  • Snakes
  • USA

తాజావార్తలు

  • PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ

  • Mithra Mandali: మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది.. ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్

  • Gang R*pe: ఛీ.. ఛీ.. అసలు తల్లేనా..? మైనర్‌ కూతురిపై 8 సార్లు గ్యాంగ్‌ రేప్‌ చేయించి..!

  • OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్‌ హిట్‌ మూవీ!

  • Rekha Gupta: సీఎం రేఖా గుప్తాకు అధికారిక బంగ్లా కేటాయింపు.. కొత్త అడ్రస్ ఎక్కడంటే..!

ట్రెండింగ్‌

  • OnePlus Pad 3 Launch: అల్ట్రా స్లిమ్ డిజైన్‌, 12140mAh భారీ బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ 3 లాంచ్..!

  • OnePlus 13s: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 50MP + 50MP కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌ వంటి ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చేసిన వన్‌ప్లస్ 13s..!

  • Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్‌ వెర్నా SX+ లాంచ్..!

  • Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!

  • Poco F7: అధునాతన ఫీచర్లతో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions