అమెరికాలో ఒక వ్యక్తి తన జీవితంలో 172 సార్లు విషసర్పాల కాటుకు గురయ్యాడు. 20 సార్లు అతని పరిస్థితి విషమించింది.. దాదాపు ప్రాణాలు వదిలేసిన పరిస్థితి వచ్చింది. అయినా అతను 100 సంవత్సరాలు బతికాడు. 2011 సంవత్సరంలో ఆయన మరణించాడు. ఈ వ్యక్తిని అమెరికాలో 'స్నేక్ మ్యాన్' అని పిలిచేవారు. అతని పేరు బిల్ హాస్ట్. పదే పదే పా�
Bihar : బీహార్ పాఠశాలలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే పాఠశాలలో విద్యార్థులకు బదులుగా పాములు సంచరించాయి.
సాధారణంగా వర్షాకాలం రైతులకు అతి ముఖ్యమైనది. వర్షాలు సమద్ధిగా కురిస్తేనే పాడిపంటలతో దేశం సస్యశ్యామలమవుతుంది. వర్షాకాలంలో రకరకాల ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి.
బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌ను నోయిడా పోలీసులు రేవ్ పార్టీలో పాములను ఉపయోగించాడనే ఆరోపణలతో అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఇతగాడిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. గత ఏడాది రేవ్ పార్టీలలో పాము విషాన్ని వినోద ఔషధంగా వాడేందుకు ఏర్పాటు చేసినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై నోయిడ�
పాములను చూసిన ఆమె ఒక్కసారిగా కాలువలోకి దిగిపోయి రెండు చేతులతో రెండింటినీ పట్టేసుకుంది. ఒకటి తప్పించుకుని పారిపోతుండగా, తిరిగి పట్టేసుకుంది. వాటిని అదుపు చేయడానికి ఆమె ప్రయత్నం చేయడాన్ని వీడియోలో కనిపిస్తుంది.
ఛత్తీస్ ఘడ్ లో ఓ తెగకు చెందిన ప్రజలు తమ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. వారు తమ కూతుళ్లకు పెళ్లి చేస్తే.. డబ్బు, నగలు కట్నంగా ఇవ్వరంట. పాములను కట్నంగా ఇస్తారట..
ఈ ప్రపంచంలో ఒక్క పాము కూడా లేని దేశం ఒకటి ఉంది. అది ఐర్లాండ్.. అక్కడ చూద్దామంటే కూడా ఒక్క పాము కనబడదు.. ఎంత వెతికినా పాము అన్న మాట వినిపించదు అంటే షాక్ అయ్యారు కదా..?
Chennai Customs : ఇటీవల ఎయిర్ పోర్టులన్నీ స్మగ్లింగ్ లకు అడ్డాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి బంగారం, వెండి, డ్రగ్స్ లాంటివి అక్రమంగా రవాణా చేస్తూ చాలామంది పట్టుబడిన వార్తలు విన్నాం.
Chennai: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కౌలాలంపూర్ నుంచి వచ్చి ఓ ప్రయాణికురాలి వద్ద ఏకంగా 22 పాములను గుర్తించారు. లగేజ్ బ్యాగుల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో విషపూరితమైన పాములను అధికారులు గుర్తించారు. వీటిలో రకరకాల పాములు ఉన్నాయి. 10 అడుగులకు పొడవైన పాములను గుర్తించార�