Home
Snake Bite
Snake Bite News
-
Snake Bite : విషసర్పాల కోరల్లో విద్యార్థుల ప్రాణాలు.. తప్పెవరిది..?
Another Student Passes Away for Snake Bite at Keesara BC Hostel. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లల ప్రాణాలు పోతే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లిపోతుంది. ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకుడిగా వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు వారి పిల్లలు విగతజీవులుగా దరిచేరుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనను మరవకముందే మరో ఘటన తెలంగాణలో జరగడం దురదృష్ణకరం. ఇటీవల జ్యోతిబాపూలే బీసీ… -
Snake Bite: కుటుంబానికి పాము గండం.. 45 రోజుల్లో ఆరుసార్లు పాముకాటు
చిత్తూరు జిల్లాలోని ఓ కుటుంబానికి పాము గండం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పాము పేరు చెప్తే చాలు ఆ కుటుంబం వణికిపోతోంది. 45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఆరుసార్లు పాము కాటేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లి ఆంధ్రవాడకు చెందిన వెంకటేష్, తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అటవీప్రాంతం సమీపంలోని కొట్టంలో జీవనం సాగిస్తున్నారు.… -
Cm Jagan Decision: పాముకాటుకి గురైన విద్యార్ధి ఫ్యామిలీకి సాయం
విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో విద్యార్ధులు పాముకాటుకు గురైన ఘటన పై ముఖ్యమంత్రికి వివరించారు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం, మరో ఇద్దరు విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు మంత్రులు. విద్యార్థి మృతిపై స్పందించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సాయం ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థి మంతిన… -
వైరల్: పాముకాటుకు నాటుకోడి వైద్యం…
పాము కరిస్తే వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లి యాంటీ పాయిజన్ ఐవీ ఇంజెక్షన్ చేయించాలి. అలా ఇంజెక్షన్‌ను చేయించడం వలన ప్రాణాలతో బయటపడొచ్చు. పాము కరిచిన వెంటనే దాని పైభాగంతో గుడ్డతో గడ్డిగా కట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. లేదంటే విషం పైకి పాకే ప్రమాదం ఉంటుంది. విషాన్ని వీలైనంత త్వరగా బయటకు తీసేయ్యాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం. అయితే, ఖమ్మం జిల్లాలోని బోలకల్ మండలంలోని కలకోట గ్రామంలో పాము కరిచిన వారికి నాటుకోడి వైద్యం చేస్తున్నారు. ఇలా… -
ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. చిన్నారి మృతి
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. క్రాంతి-మమత దంపతులకు మూడు నెలల చిన్నారి పాప ఉంది. పాపకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత శనివారం నాడు పాపను ఇంటికి తీసుకువచ్చారు. Read Also: స్టేజిపైనే లవర్ కు ప్రపోజ్ చేసిన హీరో… -
పాముతో కాటు వేయించి భార్య మర్డర్.. కోర్టు సంచలన తీర్పు
పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసిన కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. మృతురాలు భర్త సూరజ్‌కు రెండు జీవిత ఖైదులను విధించింది.. తన భార్యను హత్య చేసిన కేసులో భర్త సూరజ్‌ను గత సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సందర్భంగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు.. ఈ నేరానికి దోషికి మరణశిక్ష విధించాలి..… -
సంచలనం సృష్టించిన కొల్లం కేసు.. అసలు దోషిని తేల్చిన కోర్టు..
కేరళలోని కొల్లంలో దివ్యాంగురాలైన ఓ వివాహిత పాటు కాటుతో మరణించింది.. అయితే, అదంతా ఓ ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ కావడం అంతా కంగుతినే విషయం.. ఈ కేసును సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. సజీవ పాము, ఓ బొమ్మ దాని చేతిని ఉపయోగించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడం సంచలంగా మారింది.. ఈ తరహాలో పోలీసులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. దీంతో.. ఇది దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది.. అయితే, ఈ కేసులో మృతురాలి…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!