Sankranti Special : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు తెలుగు వారి ఇళ్లలో పిండివంటల ఘుమఘుమలు మొదలవుతాయి. అరిసెలు, జంతికలు, మురుకులు, కారప్పూస వంటి వంటకాలు లేకుండా పండగ పూర్తి కాదు. అయితే, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఈ వంటకాల కోసం పిండి పట్టించడం, సరైన పాకం పట్టడం అందరికీ సాధ్యం కావడం లేదు. ఈ సమస్యను తీరుస్తూ మార్కెట్లోకి వచ్చిన ‘రెడీమేడ్ మిక్స్’ పిండి వంటకాలు ఇప్పుడు గృహిణులకు పెద్ద ఊరటనిస్తున్నాయి. పిండివంటల తయారీ…
మానవుడి అవయవాలలో అత్యంత ముఖ్యమైనది. మెదడు సరిగా పనిచేస్తేనే ఏ పనైనా చేయగలం. అయితే.. మెదడుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. రోజూ యోగా చేయాలి.. అలాగే వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అలా కాకుండా.. తినడానికి రుచికరంగా ఉన్న స్నాక్స్ తిన్నట్లైతే మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
Watching TV : నేటి కాలంలో టీవీ లేని ఇళ్లు లేదంటే నమ్మశక్యంగా ఉండదు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ప్రతి ఇంట్లో ఎల్ సీడీ, ఎల్ ఈడీ టీవీలు ఉంటున్నాయి. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ గంటల తరబడి టీవీలు చూస్తూ కాలం గడిపేస్తుంటారు.