Smriti Mandhana and Palash Muchhal’s Full Breakup Story: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లిపై స్వయంగా స్పందించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్మృతి వెల్లడించారు. పెళ్లి విషయాన్ని ఇక్కడితో ముగించాలని తాను భావిస్తున్నా అని, అందరూ కూడా తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరారు. దాంతో గత కొన్ని వారాలుగా…
స్మృతి మంధానతో తన బంధం ముగిసిందని మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్ ధ్రువీకరించాడు. తాము విడిపోవడానికి నిరాధారమైన వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు.