స్మార్ట్ గాడ్జెట్స్ ట్రెండీగా మారాయి. స్మార్ట్ వాచ్ లను ఏజ్ తో సంబంధం లేకుండా యూజ్ చేస్తున్నారు. హెల్త్ ఫీచర్లు కలిగి ఉండడం, బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో స్మా్ర్ట్ వాచ్ లను కొనుగోలు చేస్తు్న్నారు. తాజాగా స్మా్ర్ట్ వాచ్ లవర్స్ కు మరో కొత్త వాచ్ అందుబాటులోకి వచ్చింది. లావా కంపెనీ లావా ప్రోవాచ్ X స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇది ఇన్ బిల్ట్ GPS, బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చింది. SpO2…
మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ వాచ్ లు వస్తున్నాయి.. కొన్ని ఫీచర్స్ బాగుంటే మరికొన్ని వాచ్ లు చూడటానికి చాలా బాగుంటాయి.. అలాంటి స్మార్ట్ లుక్ లో అదిరిపోయే ఫీచర్ల తో మరో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది.. అదే కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్..2.01 అంగుళాల స్క్వేర్ డయల్ 240 x 296 పిక్సెల్ హెచ్ డీ డిస్‌ప్లే సన్నని బెజెల్‌లతో వస్తుంది.. ఇది చూడటానికి అచ్చం…