Home
Smartphones
Smartphones News
-
Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనేవారికి బిగ్ షాక్..
Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయాలని అనుకునే వారికి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Location Tracking: ఫోన్ లొకేషన్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండేలా COAI ప్రతిపాదన.. వ్యతిరేకిస్తున్న ఆపిల్, గూగుల్, సామ్ సంగ్
జూన్‌లో ప్రభుత్వం సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) నుంచి ఒక ప్రతిపాదనను అందుకుంది. ఇందులో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే స్మార్ట్‌ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి చేస్తేనే యూజర్ లొకేషన్లను అందించాలి అని పేర్కొంది. అయితే, నివేదికల ప్రకారం, ఆపిల్, గూగుల్, సామ్ సంగ్ గోప్యతా సమస్యలను పేర్కొంటూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ప్రస్తుతం, MeitY లేదా హోం మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో వాటాదారుల సమావేశం జరిగే అవకాశం ఉందని… -
Smartphones: చౌక ధరకే స్మార్ట్ ఫోన్లు.. రూ. 10 వేలలోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. రూ. 10 వేలలోపు మంచి కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్ప్లే వంటి ఫీచర్లు తో వస్తున్నాయి. టాప్ క్లాస్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈమధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ. 10 వేలలోపు ధరలో ఐటెల్,… -
Best 5G smartphones: రూ. 10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే!
5జీ స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే మంచి ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కావాలంటే 15 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో… -
Realme Neo 7: లాంచ్‌కు ముందే రియల్ మీ నియో-7 స్మార్ట్‌ఫోన్ డిజైన్ రివీల్.. అదిరిపోయే ఫీచర్లతో..
రియల్మీ నియో 7 వచ్చేవారం చైనాలో లాంచ్ కాబోతోంది. ధర పరంగా రియల్మీ నియో 7 కంపెనీ వాల్యూ ఫ్లాగ్‌షిప్‌గా ప్రారంభమైన రియల్మీ జీటీ7 ప్రో కంటే కొంచెం దిగువన స్లాట్ చేయబడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 11న లాంచ్ చేయడానికి ముందు, రియల్మీ ఇప్పటికే నియో 7 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. -
Indonesia: గూగుల్ పిక్సెల్ ఫోన్లపై నిషేధం విధించిన ఇండోనేషియా
గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలపై ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ 16 వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. -
Amazon Monsoon Sale: అమెజాన్‌లో మాన్సూన్ సేల్ ప్రారంభం..స్మార్ట్ఫోన్లలో బంపర్ డీల్స్
వర్షాకాలం ప్రారంభం కానప్పటికీ.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆఫర్ల వర్షం మొదలైంది. మాన్సూన్ మొబైల్ మానియా సేల్ అమెజాన్‌లో కొనసాగుతోంది. ఇందులో చాలా స్మార్ట్ఫోన్లలో బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. -
Upcoming Smartphones 2024: అద్భుత ఫీచర్లతో.. త్వరలో లాంచ్ కానున్న టాప్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే!
Upcoming 5G Smartphones 2024 February and March: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఫిబ్రవరి నెలాఖరుతో పాటు మార్చి నెలలో చాలా స్మార్ట్ఫోన్లు మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. సూపర్ కెమెరా, మెరుగైన పనితీరు, స్టయిలిష్ డిజైన్‌తో కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు టాప్ బ్రాండ్లు సిద్ధమయ్యాయి. ప్రముఖ మొబైల్ సంస్థలు శామ్సంగ్, రియల్మీ, నథింగ్, షావోమీ, వివో, ఒప్పో వంటి కంపెనీలు సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. చాలా ఫోన్స్ అడ్వాన్స్డ్… -
Budget 2024: బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మొబైల్ ఫోన్ల ధరలపై..!
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు మోడీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. సెల్ ఫోన్స్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
Smartphones: ఫోన్ లోని ఫ్లైట్ మోడ్ వల్ల కలిగే లాభలేంటో తెలుసా?
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్లు ఉండరు.. ప్రతి ఒక్కరు కూడా టచ్ ఫోన్లను వాడుతుంటారు.. అయితే ఈ ఫోన్ల ల్లో ఫ్లైట్ మోడ్ అనే ఆఫ్షన్ ఒకటి ఉంటుంది.. అయితే దీని గురించి కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది.. విమానంలో ప్రయాణించినప్పుడల్లా మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో మాత్రమే ఉపయోగించమని సిబ్బంది తప్పనిసరిగా మీకు సూచిస్తారు. అటువంటి పరిస్థితిలో, ఫోన్లోని ఫ్లైట్ మోడ్ ను వాడతారని అనుకుంటారు.. కానీ ఇతర సమయాల్లో కూడా దీన్ని వాడటం…
తాజావార్తలు
-
HP Star Book Air 14: HP Star Book Air 14 ల్యాప్‌టాప్ లాంచ్.. OLED టచ్‌స్క్రీన్, 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్!
-
Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
-
Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!