Home
Smartphone News
Smartphone News News
-
Snapdragon 8 Gen 5, 200MP కెమెరా, 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo లాంచ్.. ధర ఎంతంటే..?
iQOO Z11 Turbo: ఐక్యూ iQOO తన Z11 సిరీస్‌లో భాగంగా తాజా స్మార్ట్‌ఫోన్ ఐక్యూ Z11 టర్బో (iQOO Z11 Turbo)ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ లెవల్ స్పెసిఫికేషన్లతో గేమింగ్, పెర్ఫార్మెన్స్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఈ మొబైల్ ను డిజైన్ చేసింది. iQOO Z11 Turboలో 6.59 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2750×1260 రిజల్యూషన్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను సపోర్ట్… -
పడిపోయినా భయపడాల్సిన అవసరం లేని ఫోన్.. 7500mAh బ్యాటరీ, 108MP కెమెరాతో HONOR Magic8 Lite గ్లోబల్ లాంచ్..!
HONOR Magic8 Lite: హానర్ (HONOR) నుండి మ్యాజిక్ 8 సిరీస్ లో భాగంగా.. కొత్తగా హానర్ మ్యాజిక్8 లైట్ (HONOR Magic8 Lite) స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే Magic8 Pro విడుదలైన నేపథ్యంలో ఈ లైట్ వెర్షన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను టార్గెట్ చేస్తోంది. ఈ ఫోన్ కేవలం 189 గ్రాముల బరువుతో రెడ్డీస్ బ్రౌన్, ఫారెస్ట్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. డిజైన్, డ్యూరబిలిటీ… -
IP69K రేటింగ్, 200MP కెమెరా, Snapdragon 8 Elite చిప్ తో HONOR Magic8 Pro లాంచ్.. ధర ఎంతంటే..?
HONOR Magic8 Pro: హానర్ (HONOR) తన ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మ్యాజిక్ 8 ప్రో (Magic8 Pro)ను అధికారికంగా యూకే మార్కెట్లో లాంచ్ అయ్యింది. డిసెంబర్లో GCC దేశాల్లో లాంచ్ అయిన ఈ డివైస్ ఇప్పుడు యూరప్‌లోకి అడుగుపెట్టింది. స్లిమ్ డిజైన్‌తో కేవలం 189 గ్రా.ల బరువుతో వచ్చే ఈ ఫోన్ సన్ రైజ్ గోల్డ్, స్కై సియన్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. యూకేలో ఇది 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్లోనే… -
165Hz AMOLED డిస్ప్లే, 100x జూమ్, మోటో AI పవర్‌తో అల్ట్రా-ప్రీమియం Motorola Signature లాంచ్.. ధర ఎంతంటే..?
Motorola Signature: మోటరోలా (Motorola) పోర్ట్‌ఫోలియోలో తారా స్థాయిలో నిలిచేలా మోటోరోలా సిగ్నేచర్ (Motorola Signature) అనే కొత్త అల్ట్రా-ప్రీమియం సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజైన్, కెమెరా, పనితీరు, ఏఐ, సస్టైనబిలిటీ అన్ని ఫ్లాగ్షిప్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. ప్రీమియం డిజైన్: మోటోరోలా సిగ్నేచర్ కేవలం 6.99mm అల్ట్రా-స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ డిజైన్ తో వస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు, చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ అందించే టెక్స్చర్డ్… -
IP66+IP68+IP69 రేటింగ్స్, 120Hz డిస్ప్లే, 7000mAh బ్యాటరీతో OPPO A6 Pro 5G భారత్ లో లాంచ్.. ధర ఎంతంటే..?
OPPO A6 Pro 5G: ఒప్పో (OPPO) భారత మార్కెట్లో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ OPPO A6 Pro 5Gను అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన OPPO A5 Pro 5Gకి అప్డేటెడ్ గా ఈ మొబైల్ లాంచ్ అయింది. ఈ ఫోన్లో 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ గరిష్టంగా 1125 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. Nikitha M*urder Case: ఏ… -
FIFA World Cup 2026 స్పెషల్ ఎడిషన్ Motorola Razr.. జనవరి 6న గ్రాండ్ లాంచ్‌కు సిద్ధం..!
FIFA World Cup 2026 Motorola Razr: మోటరోలా ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026)కు అనుసంధానంగా ప్రత్యేక మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది మోటోరోలా సంస్థ. ఈ స్పెషల్ ఎడిషన్ లాంచ్‌ను జనవరి 6న నిర్వహించనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అదే రోజున మోటరోలా సిగ్నేచర్ ఫ్లాగ్షిప్ కూడా విడుదల కానున్నది. Moonglet Recipe: ప్రోటీన్ రిచ్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. గ్రీన్ చట్నీతో… -
50MP ట్రిపుల్ కెమెరా, 90W ఫాస్ట్ చార్జింగ్, స్లిమ్ డిజైన్ తో Moto X70 Air Pro లాంచ్‌కు రెడీ..!
Moto X70 Air Pro: మోటరోలా త్వరలో Moto X70 Air Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పటికే స్లిమ్ డిజైన్, పెరిస్కోప్ కెమెరా వంటి ఫీచర్లను మోటరోలా టీజ్ చేసింది. ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అయ్యే అవకాశముండగా, గ్లోబల్ మార్కెట్లో భారత్ సహా మోటోరోలా సిగ్నేచర్ బ్రాండింగ్ లేదా Motorola Edge 70 Ultra పేరుతో విడుదలయ్యే అవకాశం… -
120Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరా, Android 16తో Oppo Reno 15 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
Oppo Reno 15: ఒప్పో (Oppo) Reno 15 సిరీస్‌ను తైవాన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 15 ప్రో మాక్స్ (Oppo Reno 15 Pro Max), రెనో 15 ప్రో (Reno 15 Pro), రెనో 15 (Reno 15) అనే మూడు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లేలు, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లతో ఈ ఫోన్లు… -
అల్ట్రా-స్లిమ్ డిజైన్, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6,500mAh బ్యాటరీభారత్‌కు రానున్న Infinix Note Edge..!
Infinix Note Edge: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ (Note) సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ టిప్‌స్టర్ నుండి Infinix Note Edge పేరుతో పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదుగానీ.. కొన్ని కీలక ఫీచర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి. ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఒక అల్ట్రా-స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ తో రానుందని సమాచారం. డిజైన్ పరంగా ఇది మోటోరోలా… -
Snapdragon 7 Gen 4 చిప్, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ వంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లతో లాంచ్ కు సిద్దమైన Realme 16 Pro+ 5G..!
Realme 16 Pro+ 5G: రియల్మీ (Realme) కొత్తగా Realme 16 Pro సిరీస్ ను భారత్‌లో వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G మోడల్స్ ఉండనున్నాయి. ఇవి భారత్‌కు ప్రత్యేకంగా రూపొందించిన రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే Realme 16 Pro 5G స్పెసిఫికేషన్లను వెల్లడించిన కంపెనీ.. తాజాగా Realme 16 Pro+ 5Gకి…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!