Home
Smartphone News
Smartphone News News
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
Motorola Moto G Max 5G Launched: మోటరోలా (Motorola) కొత్తగా Moto G Max 5Gను విడుదల చేసింది. ముఖ్యంగా 200MP ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం రూపొందించబడింది. ఇక ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటంతో ఫోటోలు, వీడియోలు మరింత స్థిరంగా రికార్డ్ చేయవచ్చు. దీనికి తోడు 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం… -
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
iQOO Flagship Days Sale: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు iQOO (ఐక్యూ) గుడ్ న్యూస్ చెప్పింది. భారత మార్కెట్లో ఫ్లాగ్షిప్ డేస్ సేల్ (iQOO Flagship Days Sale)ను ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్‌లో iQOO 15, iQOO 15R, iQOO Neo 10 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ సేల్ జూన్ 8 నుంచి జూన్ 11 వరకు కొనసాగనుంది. వినియోగదారులు iQOO అధికారిక ఈ-స్టోర్‌తో పాటు అమెజాన్ ఇండియాలో ఈ ఆఫర్లను పొందవచ్చు. అంతేకాకుండా… -
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
OnePlus Turbo 6X and Turbo 6X Pro Launched: వన్ ప్లస్ (OnePlus) నుండి OnePlus Turbo 6X అండ్ OnePlus Turbo 6X Pro స్మార్ట్ఫోన్లను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. కొత్త సిరీస్ ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్లు భారీ బ్యాటరీలు, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, మెరుగైన పనితీరుతో ఆకట్టుకునేలా ఉన్నాయి. OnePlus Turbo 6X: OnePlus Turbo 6Xలో 6.72 అంగుళాల FHD+ LCD డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్… -
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
Vivo Y31s 5G Launched: వివో (Vivo) నుండి కొత్త మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Vivo Y31s 5Gను మలేషియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ సూర్యరశ్మిలో కూడా స్పష్టమైన విజువల్స్ కనిపించేలా దీనిని “Sunlight Display”గా కంపెనీ ప్రచారం చేస్తోంది. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగంలో మెరుగైన అనుభూతిని అందించేలా డిస్ప్లేను రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2… -
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
Infinix Smart 20 Launch: భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్తగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 (Infinix Smart 20) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇదివరకు వచ్చిన స్మార్ట్ 10కు అప్డేటెడ్ గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చిన కంపెనీ.. డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ వంటి విభాగాల్లో అప్గ్రేడ్లను తీసుకవచ్చింది. డిజైన్, పెద్ద డిస్ప్లే: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 కేవలం 7.7 మిల్లీమీటర్ల మందంతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ వెనుక… -
Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!
CMF Phone 3 Pro Leaks: గత ఏడాది విడుదలైన CMF Phone 2 Pro తర్వాత.. దాని అప్డేటెడ్ స్మార్ట్‌ఫోన్ అయిన CMF Phone 3 Pro ను విడుదల చేసేందుకు హావిడి మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీక్ అవుతున్నాయి. లీక్ వివరాల ప్రకారం ఈ ఫోన్లో FHD+ (2392 x 1080 పిక్సెల్స్) AMOLED డిస్ప్లే కొనసాగుతుంది. అయితే ప్రధాన మార్పు ప్రాసెసర్ విషయంలో… -
ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!
Redmi Note 15 SE 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ (Xiomi) భారత మార్కెట్లో కొత్త Redmi Note 15 5G Special Edition (SE) ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ప్రధానంగా ఔటర్ లుక్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ మొబైల్ మూడు రకాల ఆకర్షణీయమైన వేరియంట్లు ఉన్నాయి. First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి… -
Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?
Xiaomi 17 Launched: షియోమీ (Xiaomi) భారత్‌లో Xiaomi 17 స్మార్ట్‌ఫోన్‌ను Xiaomi 17 Ultraతో కలిసి లాంచ్ చేసింది. ఈ స్టాండర్డ్ మోడల్ లో లైకా (Leica) ఆప్టిక్స్ తో పాటు షియోమీ గార్డియన్ స్ట్రక్చర్ (Xiaomi Guardian Structure) అందించారు. ఇందులో బలమైన అల్యూమినియం ఫ్రేమ్, షియోమీ షీల్డ్ గ్లాస్ 3.0, అలాగే IP68/69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్… -
144Hz డిస్ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!
Tecno Camon 50 Ultra 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో (Tecno) ‘కామోన్’ (Camon) సిరీస్ లో అత్యంత శక్తివంతమైన మోడల్ Tecno Camon 50 Ultra 5Gను అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మొబైల్ ఫోటోగ్రఫీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్.. అధునాతన కెమెరా సెన్సార్లు, AI ఆధారిత ఫీచర్లు, అత్యంత ధృడమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకర్షించేలా దీనిని తాయారు చేశారు. కర్వ్డ్ AMOLED డిస్ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్‌లో… -
144Hz AMOLED, 6150mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో Tecno Camon 50 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
Tecno Camon 50 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) తన కామన్ సిరీస్‌లో భాగంగా సరికొత్త మోడళ్లను ప్రపంచ మార్కెట్ లో లాంచ్ చేసింది. టెక్నో కామన్ 50 (Tecno Camon 50), టెక్నో కామన్ 50 ప్రో (Tecno Camon 50 Pro) స్మార్ట్ఫోన్లు మంచి కెమెరా ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకొనేలా ఉంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2026కు ముందే ఈ ఫోన్ల వివరాలను…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!