స్మార్ట్ గాడ్జెట్స్ అందించే బెనిఫిట్స్ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. సరికొత్త గాడ్జెట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. తాజాగా షియోమీ పిల్లల కోసం కొత్త Xiaomi కిడ్స్ వాచ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ ఫ్లిప్ డ్యూయల్ కెమెరా డిజైన్, AMOLED డిస్ప్లే, అధునాతన లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌లతో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ వాచ్ పిల్లల భద్రత, కమ్యూనికేషన్, రోజువారీ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది AI- ఆధారిత ఫ్లోర్-లెవల్ GPS మద్దతును కలిగి ఉంది.…
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంటల్ సేల్ ను ప్రారంభించింది. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది. జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మొబైల్స్, టీవీ అండ్ అప్లియెన్సెస్, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్ ఉత్పత్తులపై వేలల్లో తగ్గింపును అందిస్తోంది. మీరు…