ప్రపంచంలో ఏ అమ్మాయైనా తాను అందంగా ఉండాలని కోరుకొంటుంది. దానికోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది. క్రీములని, అవని, ఇవని వాడుతూనే ఉంటారు.. ఇంకొందరు న్యాచురల్ గా అందంగా మారడానికి ముల్తాన్ మట్టి, పసుపు, మంచి నీరు ఎక్కువగా తాగడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికి తెలిసినవే.. అయితే దక్షిణ కొరియాలోని అమ్మాయిలు మాత్రం తమ అందాన్ని పెంచుకోవడానికి ఒక థెరపీని ఫాలో అవుతారంట.. అందుకే తాము అంత అందంగా ఉంటామని చెప్పుకొస్తున్నారు.. దక్షిణ కొరియాలో అమ్మాయిలు…