అండర్-19 ఆసియాకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో.. భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
Suryakumar Yadav Heap Praise on India Batters: తాను వేసిన చివరి ఓవర్ మ్యాజిక్ కంటే.. కుర్రాళ్లు ఆడిన ఆటతీరే బాగా ఆకర్షించిందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 200లకు పైగా స్కోర్లు చేసి విజయం సాధిస్తే ఎలా సంబరపడతామో.. 70 పరుగులకే సగం వికెట్లను కోల్పోయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆటను ఆస్వాదించాలన్నాడు. తాను కేవలం కెప్టెన్‌గా ఉండటానికి రాలేదని, నాయకుడిగా ఉండాలనేదే తన కోరిక అని చెప్పాడు. మంగళవారం రాత్రి శ్రీలంకతో…
Suryakumar Yadav and Rinku Singh Bowling Videos: శ్రీలంకపై భారత్ మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం పల్లెకెలె వేదికగా లంకతో ఉత్కంఠభరితంగా ముగిసిన చివరి టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. శుభ్‌మన్ గిల్ (39; 37 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. ఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన లంక సరిగ్గా 137…
India won the super over against Sri Lanka: పల్లెకెలె వేదికగా మంగళవారం రాత్రి శ్రీలంకతో ఉత్కంఠభరితంగా ముగిసిన చివరిదైన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ముందుగా మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్‌కు శ్రీలంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. తీక్షణ వేసిన తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది. సుందర్‌కు ‘మ్యాన్ ఆఫ్…
Matheesha Pathirana Says Sharing the dressing room with MS Dhoni is very special: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడాకే తనకు గుర్తింపు వచ్చిందని శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన తెలిపారు. చెన్నై తరఫున ఆడటం దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నా అని తెలిపాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టం అని పతిరన పేర్కొన్నాడు. యువ మలింగగా గుర్తింపు పొందిన పతిరన..…