SUVs Lineup 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVల హవా కొనసాగుతోంది. ఈ హవా కొత్త ఏడాది మరింత పోటాపోటీగా మారనుంది. ఆధునిక టెక్నాలజీలు, మెరుగైన కంఫర్ట్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అప్‌డేట్స్‌ల అనేక కొత్త SUV మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా స్కోడా కుశాఖ్ ఫేస్‌లిఫ్ట్, కొత్త తరం కియా సెల్టోస్, నిస్సాన్ టెక్ టోన్, మహీంద్రా XUV 7XO, అలాగే ఐకానిక్ రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి రాబోయే…