Boyapati Sreenu Ram Pothineni Skanda Shooting Wrapped Up: మాస్ మూవీ మేకింగ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను డైరెక్ట్ చేసే సినిమాల్లో హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లలో చూపించడంలో పేరున్న బోయపాటి, రామ్‌ని సైతం ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ లుక్ లో చూపిస్తున్నారు. పోస్టర్లు, ఇతర ప్రమోషనల్…