Ram Pothineni Reacts on Boyapati Srinu Body Double Trolling on Internet: సినీ పరిశ్రమలో బాడీ డబుల్స్ సర్వసాధారణం, ప్రధానంగా యాక్షన్ పార్ట్స్ – రిస్క్ తో కూడుకున్న షాట్‌ల కోసం ఉపయోగిస్తారు. అయితే ఇటీవల చాలా మంది హీరోలు క్లోజప్ షాట్‌లు కాకపోయినా సాధారణ సన్నివేశాలకు కూడా బాడీ డబుల్స్‌ని వాడుతుండటం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ కి బాడీ డబుల్‌గా చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.…
టాలివుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా బోయపాటి తెరకెక్కించిన ‘స్కంద’ మూవీ భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ ట్రాక్ వంటి అంశాలతో బోయపాటి శ్రీను తన మార్క్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచిది హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకుంది.. రామ్ కు ఇస్మార్ట్ శంకర్…
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా స్కంద. సెప్టెంబర్ 18 నుంచి 28కి వాయిదా పడిన ఈ మూవీ ప్రమోషన్స్ లో జోష్ కనిపించట్లేదు. గ్లిమ్ప్స్, టీజర్, ట్రైలర్ లు రిలీజ్ చేసి స్కంద సినిమాకి మంచి బజ్ ని జనరేట్ చేసారు కానీ ప్రమోషనల్ కంటెంట్ మొత్తం రిలీజ్ డేట్ కి చాలా రోజుల ముందే రిలీజ్ చేయడంతో మేకర్స్ దగ్గర నుంచి కొత్త…
Skanda Cult Mama song to release on September 18th: బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద-‘ది ఎటాకర్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా అనుకోకుండా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్‌కు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ట్రైలర్‌లో రామ్‌ని రెండు డిఫరెంట్ లుక్‌లలో చూపించగా, సెకండ్ లుక్ అయితే ఇప్పటివరకు…
Ram Pothineni Fan fixes Skanda Name his to his Son: సినీ నటులను, రాజకీయ నాయకులను మన తెలుగు, తమిళ ప్రజలు అభిమానించే విధముగా ప్రపంచంలో ఇంకెక్కడా అభిమనించరు అంటే అతిశయోక్తి కాదు. తమిళులు ఏకంగా గుడులు కట్టేస్తే మన తెలుగు వారు తమ అభిమాన హీరోలు-హీరోయిన్ల పేర్లు తమ సంతానానికి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు అదే కోవలో రామ్ పోతినేని చేసిన పని ఒక హాట్ టాపిక్ అయింది. అసలు విషయం…
Ram Pothineni’s Skanda Movie New Release Date: ఉస్తాద్ రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘స్కంద’. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 15న స్కంద చిత్రంను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఈ…
Sree Leela Writes a 3 page letter to sekhar master: యంగ్ హీరోయిన్ శ్రీ లీల చేతిలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. వచ్చిన ఏ ఒక్క సినిమా అవకాశాన్ని కూడా వదులుకోకుండా డేట్స్ సర్దుబాటు చేసుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే ఆమె నటించిన స్కంద మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న సమయంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె పాల్గొంది. అయితే తాను ఒకానొక…
Akhanda 2 Update: రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్కంద. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ థండర్ పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని…