Skanda: కల్ట్ మామా.. అంటే ఇదా.. ఇంకేదో అనుకున్నామే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Skanda Cult Mama song to release on September 18th: బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద-‘ది ఎటాకర్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా అనుకోకుండా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్‌కు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ట్రైలర్‌లో రామ్‌ని రెండు డిఫరెంట్ లుక్‌లలో చూపించగా, సెకండ్ లుక్ అయితే ఇప్పటివరకు లేని విధంగా ఉండటంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ రామ్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్ లో ప్రజంట్ చేయగా ఇప్పుడు కొత్త పాట రిలీజ్ అయ్యేందుకు టైం సెట్ చేశారు. నిజానికి కల్ట్ మామా అనే సాంగ్ అనగానే ఏదో అనుకుంటే స్పెషల్ నంబర్ సాంగ్ అని తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చింది.
Anil Sunkara: అనిల్ సుంకరపై క్రిమినల్ కేసు?
Also Read
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
సెప్టెంబర్ 18న విడుదల కానున్న నాలుగో పాట కల్ట్ మామాలో రామ్ అద్భుతమైన డ్యాన్స్ లు ఆలరించబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాటలో రామ్ తో ఊర్వశి రౌతేలా సందడి చేయనుంది. ఈ పాట అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రామ్ మునుపెన్నడూ లేని విధంగా రగ్గడ్, మ్యాసీ అవతార్‌లో కనిపించగా ఊర్వశి రౌతేలా మెరిసే దుస్తులలో సూపర్-హాట్‌గా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లు అసాధారణమైన మేకప్‌తో భయపెడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించగా ఇప్పటికే విడుదలైన మొదటి మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా సాయి మంజ్రేకర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సంతోష్ డిటాకే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇక స్కంద సినిమా సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!