మహేష్ బాబు లాంటి కటౌట్‌కి హాలీవుడ్ రేంజ్ సినిమా పడితే ఎలా ఉంటుందో… నెక్స్ట్ రాజమౌళి సినిమాతో చూడబోతున్నాం. ఇప్పటి వరకు రీజనల్ బౌండరీస్ దగ్గరే ఆగిపోయిన సూపర్ స్టార్… జక్కన్న ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా కాదు, డైరెక్ట్‌గా హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు, ఆస్కార్‌ను కూడా టార్గెట్ చేస్తాడు. ఇక
మాస్ సినిమాల యందు బోయపాటి మాస్ వేరు.. అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ స్కంద సినిమాను మరింత ఊరమాస్‌గా తెరకెక్కించాడు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను టచ్ చేస్తూ.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో మాస్ జాతర చేయించాడు బోయపాటి. కాకపోతే.. కాస్త రియాల్టీకి దూరంగా, లాజిక్ లెస్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఈ వారం రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. ఒకటి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘స్కంద’… ఇంకోటి క్లాస్ డైరెక్టర్ తీసిన మాస్ మూవీ ‘పెదకాపు 1’. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చాయి. థియేటర్లో బోయపాటి, రామ్ చేసిన ఊచకోత మామూలుగా లేదు. తమన్ బాదుడుకు చెవులకు చిల
ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి సినిమాలు చేసే ఏకైక డైరెక్టర్ బోయపాటి శ్రీను. బీగోపాల్, వినాయక్, రాజమౌళిల మాస్ ర్యాంపేజ్ తగ్గిన తర్వాత వారిని మించే రేంజులో మాస్ సినిమాలు చేస్తున్నాడు బోయపాటి శ్రీను. బాలయ్యని సింహ, లెజెండ్, అఖండగా చూపించి సాలిడ్ హిట్స్ కొట్టిన బోయపాటి… వెంకీని తులసి చేసాడ�