Anushka Shetty: ఒక సినిమా కోసం నటీనటులు ఎంత కష్టపడతారో చాలామందికి తెలియదు. కొన్నిసార్లు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. గుండు చేయించుకోవడం, బరువు తగ్గడం, బరువు పెరగడం.. ఇలా చేసినప్పుడు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ను కూడా ఫేస్ చేస్తారు. వీటివలన వారి జీవితాలే మారిపోవచ్చు. అలాంటి ఒక నిర్ణయం వలన అనుష్క శెట్టి జీవితమే మారిపోయింది. సూపర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అనుష్క శెట్టి. యోగా టీచర్ అయిన అనుష్క.. తన ఫిజిక్…