Baahubali : బాహుబలిలో శివగామి పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో తెలిసిందే. ఈ పాత్రలో రమ్యకృష్ణ నటించడం కాదు.. జీవించేసిందనే చెప్పాలి. ఆ స్థాయిలో ఈ పాత్రకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ పాత్రను ముందుగా శ్రీదేవికి అనుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. తాజాగా రమ్యకృష్ణ, శోభు యార్లగడ్డ కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో జగపతి బాబు మాట్లాడుతూ.. శ్రీదేవి చేయాల్సిన శివగామి పాత్ర…