అమరన్‌తో రూ. 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తీకేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సుధాకొంగర. సూర్య 43గా ఎనౌన్స్ మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తీకేయన్ కెరీర్‌లో కీలకమైన…