Parasakthi : శివకార్తీకేయన్ ‘పరాశక్తి’ ఓవర్సీస్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్‌గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదల అయింది. సుధా కొంగర దర్శకత్వంలో జయం రవి, అథర్వ, శ్రీలీల, వంటి స్టార్స్ తో భారీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సెన్సార్ టీమ్ నుండి అనేక ఇబ్బందులు ఎదురుకుని ఫైనల్ గా ఈ గడచిన శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది పరాశక్తి.
Also Read : OTT : ఈ వారంలో ఓటీటీలో 30కి పైగా సినిమాలు, సిరీస్‌లు సందడి
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
తమిళనాడులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తెరిక్కింది పరాశక్తి. మాతృభాష గొప్పతనం తెలియజేస్తూ హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దడానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఓ ఉద్యమం ప్రారంభిస్తారు. ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసింది ఎవరు, తమిళనాడు కేంద్రంగా జరిగిన ఆ ఉద్యమంలో చివరికి ఎవరు గెలిచారు అనేది ‘పరాశక్తి’ సినిమా. సినిమా ఓపెనింగ్ షాట్ తోనే పీరియడ్ సెటప్‌తో నేరుగా కథలోకి వెళ్తుంది, కానీ ఆ సెటప్ తర్వాత చాలా నెమ్మదిగా సాగే కథనం మరియు ఎక్కువ సమయం తీసుకునే, విసుగు పుట్టించే ప్రేమ కథ సినిమా నెమ్మదిస్తుంది. చాలా ల్యాగ్ తో పాటు బోర్ ఫీల్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ పర్లేదు. సెకండాఫ్ కూడా అదే స్లో నేరేషన్ తో సాగతీసిన సన్నివేశాలు, బోరింగ్ స్క్రీన్ ప్లే తో సహనాన్ని పరీక్షిస్తుంది. మాతృబాష భాషా ఉద్యమం చుట్టూ ఉన్న భావోద్వేగాలు అంతగా స్ట్రాంగ్ గా అనిపించవు. సుధ కొంగర ధైర్యంగా హానెస్ట్ గా కథ రాసుకున్నప్పటికి స్క్రీన్‌ప్లేలో తేడా కొట్టింది. ఇక శివ కార్తీకేయన్ బాగా నటించాడు, జయం రవి పాత్రకు సరైన నేపధ్యం లేదు.అథర్వ పాత్ర ఒకే. శ్రీలీల చాలా బాగా చేసింది. సొంతగా చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది. మొత్తానికి విజయ్ సినిమా పోస్ట్ పోన్ అవడంతో భారీ ఎత్తున రిలీజ్ అయిన పరాశక్తి వీక్ స్క్రీన్ ప్లేతో శక్తి చూపించలేక పోయింది.
Rating : 2.5/5
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!