Sithara Reveals Why She Was not Married Yet: సితార అనగానే ఈ జనరేషన్ వాళ్ళకి మహేష్ బాబు కుమార్తె గుర్తుకొస్తుంది. కానీ ఆ పేరుతో ఒక సీనియర్ నటీమణి ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించింది. కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా నటించిన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇలా భాషా భేదం లేకుండా తల్లిగా అత్తగా…