అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రీ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. ఆ రొమాంటిక్ పిక్ తో సినిమాపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రం నుంచి మరో రొమాంటిక్ ప్రీ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అను, శిరీష్ ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే ఈ హాట్ రొమాంటిక్ లుక్స్ చూస్తుంటే సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉండబోతోందా…