అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, అను ఇన్నమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలైంది. నేడు అల్లు శిరీష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ మూవీ టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. “ప్రేమ కాదంట” అనే టైటిల్ ను ఖరారు చేశారు. మూవీ టైటిల్ ను తెలుపుతూ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లలో శిరీష్, అను…
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ చాలా కాలం గ్యాప్ తరువాత ఓ సినిమాతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం భారీగానే కండలు పెంచేసాడు. ఆ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు శిరీష్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రీ లుక్ లో ముఖాలు కన్పించట్లేదు కానీ… అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాన్స్ మాత్రం తెలుస్తోంది.…